SBI: తెలంగాణ ప్రభుత్వానికి, ఎస్‌బీఐకి మధ్య ఉన్న రాయదుర్గం భూ వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వివాదాస్పద భూమికి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకోవడానికి, హైకోర్టు కేస్ వెనక్కి తీసుకోవడానికి ఎస్‌బీఐ అంగీకరించింది.
మరింత SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానం
Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో 66 మంది పురస్కారాలు అందుకున్నారు. జస్టిస్ కేటీ థామస్ (పద్మవిభూషణ్), డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, నటుడు మమ్ముట్టి (పద్మభూషణ్)లతో పాటు తెలుగు సినీ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్తలు చంద్రమౌళి, తంగరాజ్, క్రికెటర్ రోహిత్ శర్మలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు.
మరింత Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానంRevanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. పనిచేయకపోతే పక్కన పెట్టేస్తాం
Revanth Reddy: తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఓటరు జాబితా సవరణ (SIR)పై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్‌ఐఆర్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమని, పని చేయని వారికి 10 రోజుల్లో ఉద్వాసన పలికి కొత్తవారిని పెడతామని స్పష్టం చేశారు. బీజేపీ లౌకికవాద ఓట్లను తొలగించే అవకాశం ఉందని, బూత్ స్థాయి ఏజెంట్లు అలర్ట్‌గా ఉండి ప్రతి ఓటును కాపాడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
మరింత Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. పనిచేయకపోతే పక్కన పెట్టేస్తాంPrakash Raj: ఏకంగా 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు.. ప్రకాష్ రాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. !
Prakash Raj: నాలుగు రాష్ట్రాల్లో చట్టవిరుద్ధంగా ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో నమోదైన ఈ కేసులో కోర్టు ఇచ్చిన సమన్లకు ఆయన హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రకాష్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
మరింత Prakash Raj: ఏకంగా 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు.. ప్రకాష్ రాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. !Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సీనియర్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. రెండు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో ఇళ్లు, ప్లాట్లు, 10 ఎకరాల భూమితో పాటు రూ.50 లక్షల బ్యాంక్ డిపాజిట్లను సీజ్ చేశారు. మల్లారెడ్డిని హైదరాబాద్ తరలించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
మరింత Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్AP Cabinet: 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) పండగ.. 35 వేల కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో 2004కు ముందు చేరిన 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఒక్కొక్కరికి రూ.3 కోట్ల దాకా లబ్ధి చేకూరుతుంది. అలాగే రూ.34 వేల కోట్ల పెట్టుబడుల ద్వారా 35 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు ఓకే చెప్పారు. వీటితో పాటు ఉండవల్లిలో మౌలిక వసతులకు రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీ భవనానికి రూ.139 కోట్లు కేటాయించారు.
మరింత AP Cabinet: 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) పండగ.. 35 వేల కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!Ketan Agarwal Death: పక్కా ప్లాన్ హత్య.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి..!
Ketan Agarwal Death: పుణే లోహగఢ్ కోటలో కేతన్ అనే యువకుడు లోయలో పడి చనిపోవడం ప్రమాదం కాదు, హత్య అని తేలింది. కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను తోసేసి చంపేసింది. పెళ్లి ఇష్టం లేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, వారిద్దరినీ జైల్లో పెట్టారు.
మరింత Ketan Agarwal Death: పక్కా ప్లాన్ హత్య.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి..!Kandula Durgesh: సాయికృష్ణ కేసులో శవ రాజకీయాలు వద్దు.. పవన్‌ను కులం చట్రంలోకి లాగడం సరికాదు
Kandula Durgesh: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసును కొందరు రాజకీయ లబ్ధి కోసం కులాల పంచాయతీగా మార్చాలని చూడటం అత్యంత విచారకరమని ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఆక్షేపించారు.
మరింత Kandula Durgesh: సాయికృష్ణ కేసులో శవ రాజకీయాలు వద్దు.. పవన్‌ను కులం చట్రంలోకి లాగడం సరికాదుOkkadu Re Release: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – సంతోషంగా ఫీల్ అవుతున్న నిర్మాత ఎంఎస్ రాజు
Okkadu Re Release: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు గారు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ఒక్కడు.
మరింత Okkadu Re Release: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – సంతోషంగా ఫీల్ అవుతున్న నిర్మాత ఎంఎస్ రాజుGossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల
Gossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల
మరింత Gossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల