Kandula Durgesh

Kandula Durgesh: సాయికృష్ణ కేసులో శవ రాజకీయాలు వద్దు.. పవన్‌ను కులం చట్రంలోకి లాగడం సరికాదు

Kandula Durgesh:  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసును కొందరు రాజకీయ లబ్ధి కోసం కులాల పంచాయతీగా మార్చాలని చూడటం అత్యంత విచారకరమని ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఆక్షేపించారు.

మరింత Kandula Durgesh: సాయికృష్ణ కేసులో శవ రాజకీయాలు వద్దు.. పవన్‌ను కులం చట్రంలోకి లాగడం సరికాదు
Okkadu Re Releas

Okkadu Re Release: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – సంతోషంగా ఫీల్ అవుతున్న నిర్మాత ఎంఎస్ రాజు

Okkadu Re Release: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు గారు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ఒక్కడు.

మరింత Okkadu Re Release: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – సంతోషంగా ఫీల్ అవుతున్న నిర్మాత ఎంఎస్ రాజు
Gossip

Gossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Gossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

మరింత Gossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల
Parenting Tips

Parenting Tips: పిల్లలపై అరుస్తున్నారా?.. దూరం పెరగడం కాయం

Parenting Tips: పిల్లలపై కోపంతో అరిస్తే వారు మరింత మొండిగా తయారవుతారు. దానికి బదులుగా ప్రశాంతంగా మాట్లాడటం, మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవడం, ఇంట్లో కొన్ని నియమాలు పెట్టడం ద్వారా పిల్లల్లో మంచి మార్పు తీసుకురావచ్చు. తల్లిదండ్రులుగా మనమే వారికి రోల్ మోడల్‌గా మారి, వారి భావాలను అర్థం చేసుకుంటూ ఓపికగా పెంచినప్పుడే పిల్లలు క్రమశిక్షణ గలవారిగా ఎదుగుతారు.

మరింత Parenting Tips: పిల్లలపై అరుస్తున్నారా?.. దూరం పెరగడం కాయం
CI Nagaraju Arrest:

CI Nagaraju Arrest: సీఐ నాగరాజును అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు

CI Nagaraju Arrest: సీఐ నాగరాజును అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు

మరింత CI Nagaraju Arrest: సీఐ నాగరాజును అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు
Crime News

Crime News: యువకుడి వేధింపులు తట్టుకోలేక పెళ్లికూతురితో పాటు తల్లిదండ్రులు ఆత్మహత్య!

Crime News: కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఉల్లాస్ గౌడ అనే యువకుడి బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక రక్షిత అనే యువతి, ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.

మరింత Crime News: యువకుడి వేధింపులు తట్టుకోలేక పెళ్లికూతురితో పాటు తల్లిదండ్రులు ఆత్మహత్య!
Ram Charan

Ram Charan: సినిమాల్లో ‘నేషన్ ఫస్ట్’ నినాదం ముఖ్యం.. బాక్సాఫీస్ లెక్కలు అదే చెప్తున్నాయి!

Ram Charan: రామ్ చరణ్ తన ‘పెద్ది’ సినిమా సక్సెస్ హ్యాపీస్‌లో ఉన్నారు. రిపబ్లిక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. సినిమాల్లో ‘దేశానికే మొదటి ప్రాధాన్యత’ ఇవ్వాలని చెప్పారు. ‘ధురంధర్’ లాంటి సినిమాలు దేశాన్ని ఏకం చేస్తున్నాయని, ప్రేక్షకులు ఇలాంటి కథలనే కోరుకుంటున్నారని బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే తెలుస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా దేశభక్తి నేపథ్యం ఉన్న సినిమాలు చేయడానికి రామ్ చరణ్ మొగ్గు చూపుతున్నారు.

మరింత Ram Charan: సినిమాల్లో ‘నేషన్ ఫస్ట్’ నినాదం ముఖ్యం.. బాక్సాఫీస్ లెక్కలు అదే చెప్తున్నాయి!
Supreme Court

Supreme Court: జడ్జిల నియామకంలో కొలీజియం నిర్ణయమే ఫైనల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

Supreme Court: హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే జడ్జిల నియామక నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకంటే జూనియర్లకు ప్రమోషన్ ఇచ్చారని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జడ్జి అరవింద్ మల్హోత్రా వేసిన పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం సీనియారిటీ వల్లే పదోన్నతి హక్కుగా మారదని, కొలీజియం నిర్ణయమే ఫైనల్ అని కోర్టు తేల్చిచెప్పింది.

మరింత Supreme Court: జడ్జిల నియామకంలో కొలీజియం నిర్ణయమే ఫైనల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
Vijay – Trisha

Vijay – Trisha: కలిసిపోయిన విజయ్ – సంగీత.. సైలెంట్ అయిపోయిన త్రిష..?

Vijay – Trisha: తమిళనాడు సీఎం, నటుడు దళపతి విజయ్ 52వ పుట్టినరోజుకు స్టార్ హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలపకపోవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

మరింత Vijay – Trisha: కలిసిపోయిన విజయ్ – సంగీత.. సైలెంట్ అయిపోయిన త్రిష..?
George Kurian Resigns

George Kurian Resigns: కేంద్ర మంత్రి జార్జి కురియన్ హఠాత్తుగా రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం.. కారణాలపై వీడని సస్పెన్స్!

George Kurian Resigns: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి జార్జి కురియన్ మంగళవారం (జూన్ 23, 2026) నాడు తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేరళకు చెందిన ఈ సీనియర్ బీజేపీ నేత రాజీనామా చేయడానికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. అయితే కేరళలో పార్టీ బలోపేతం కోసం ఆయనకు రాష్ట్ర స్థాయిలో కొత్త బాధ్యతలు అప్పగించేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరింత George Kurian Resigns: కేంద్ర మంత్రి జార్జి కురియన్ హఠాత్తుగా రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం.. కారణాలపై వీడని సస్పెన్స్!