DA Hike: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ కాలపు డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. అటు ఆర్థికంగా డీఏ పెంపును ప్రకటించడమే కాకుండా, ఇటు సామాజిక భద్రత కోసం బీమా సదుపాయాన్ని కూడా కల్పించింది.
మరింత DA Hike: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు భారీ ఊరట.. డీఏ పెంపు..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Flying Flea C6: అదిరిపోయే ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి ఎలక్ట్రిక్ బైక్..!
Flying Flea C6: జీవితంలో ఏదో ఒక సమయంలో బుల్లెట్ బండి కొనాలని అనుకుంటారు ప్రతి ఒక్కరూ.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బుల్లెట్ బండ్లకు పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా మారుతూ ఎలక్ట్రిక్ బండి ‘ఫ్లయింగ్ ఫ్లీ C6’
మరింత Flying Flea C6: అదిరిపోయే ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి ఎలక్ట్రిక్ బైక్..!Jeevan Reddy: బీఆర్ఎస్ కండువా కాపుకునేది అప్పుడే.. కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ..!
Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా నమ్మకమైన నాయకుడిగా, ‘జగిత్యాల పులి’గా పేరుగాంచిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే సంగతి అందరికీ తెలిసిందే.
మరింత Jeevan Reddy: బీఆర్ఎస్ కండువా కాపుకునేది అప్పుడే.. కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ..!Jana Nayagan: విజయ్ కి తప్పని తిప్పలు.. రిలీజ్ కి ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఎప్పుడైతే విజయ్ రాజకీలోకి వెళ్తాను అని అనౌన్స్ చేశాడో అప్పటినుండి సమస్యలు ఎదురవుతున్నాయి.
మరింత Jana Nayagan: విజయ్ కి తప్పని తిప్పలు.. రిలీజ్ కి ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్Vinegar Health Benefits: యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Vinger Health Benefits: ప్రస్తుత కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరగడంతో శరీరాన్ని నిర్విషీకరణ (డిటాక్స్) చేసే పానీయాలకు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలనుకునే వారు అధికంగా ఆశ్రయిస్తున్నది ‘యాపిల్ సైడర్ వెనిగర్’ (ACV).
మరింత Vinegar Health Benefits: యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!Amaravati: అమరావతి రాజధాని ప్రాంతం 8 జోన్లుగా విభజన..
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాభివృద్ధి సంస్థ (APCRDA) పరిధిలోని ప్రాంతాలను మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా విభజించింది.
మరింత Amaravati: అమరావతి రాజధాని ప్రాంతం 8 జోన్లుగా విభజన..Nara Lokesh: చిన్నపిల్లలకు సోషల్ మీడియా దూరం.. ముసాయిదా చట్టానికి మంత్రి లోకేశ్ ఆదేశం
Nara Lokesh: బాలల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే దీనిపై ప్రజల అభిప్రాయాలను సేకరించి ముసాయిదాను ఖరారు చేయనున్నారు.
మరింత Nara Lokesh: చిన్నపిల్లలకు సోషల్ మీడియా దూరం.. ముసాయిదా చట్టానికి మంత్రి లోకేశ్ ఆదేశంLSG vs KKR: కోల్‌కతాపై లక్నో ఉత్కంఠ విజయం.. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం!
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సమిష్టి కృషితో విజయం సాధించగా, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ వైఫల్యం వల్ల మూడో వరుస ఓటమిని చవిచూసింది. ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
మరింత LSG vs KKR: కోల్‌కతాపై లక్నో ఉత్కంఠ విజయం.. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం!Horoscope Today: ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే.. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి..!
Horoscope Today: ఈరోజు మేషం, కన్య, తుల, వృశ్చిక మరియు మకర రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉంది. మిగిలిన రాశుల వారు పనుల్లో జాగ్రత్తలు పాటిస్తూ, ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగితే ఆటంకాలను అధిగమించవచ్చు.
మరింత Horoscope Today: ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే.. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి..!KTR: హస్తానికి హ్యాండ్.. కారెక్కనున్న జీవన్ రెడ్డి.. కేటీఆర్ ఏమన్నారంటే?
KTR: హస్తానికి హ్యాండ్.. కారెక్కనున్న జీవన్ రెడ్డి.. కేటీఆర్ ఏమన్నారంటే?
మరింత KTR: హస్తానికి హ్యాండ్.. కారెక్కనున్న జీవన్ రెడ్డి.. కేటీఆర్ ఏమన్నారంటే?