virat kohli

Virat Kohli: ముంబై పై విరాట్ రికార్డు.. ఐపీఎల్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా కోహ్లీ..!

Virat Kohli: ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అర్ధశతకంతో రాణించడంతో ఆర్‌సిబి 240 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించింది. దీనితో పాటు ఐపీఎల్‌లోని ఐదు ప్రధాన జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు.

మరింత Virat Kohli: ముంబై పై విరాట్ రికార్డు.. ఐపీఎల్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా కోహ్లీ..!
Spirit

Spirit: ‘స్పిరిట్’ బిజినెస్ బ్లాక్‌బస్టర్.. తెలుగు రైట్స్ కోసం మైత్రీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ డీల్!

Spirit: ప్రభాస్-సందీప్ వంగా మూవీ ‘స్పిరిట్’ తెలుగు హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రికార్డు ధరకు దక్కించుకున్నాయి. 2027 మార్చి 5న విడుదల కానున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీతో అంతర్జాతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత Spirit: ‘స్పిరిట్’ బిజినెస్ బ్లాక్‌బస్టర్.. తెలుగు రైట్స్ కోసం మైత్రీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ డీల్!
AP Ministers

AP Ministers: ఏపీ మంత్రులకు సింగపూర్‌లో శిక్షణ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వారం రోజుల పర్యటన

AP Ministers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది మంత్రులు ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు.

మరింత AP Ministers: ఏపీ మంత్రులకు సింగపూర్‌లో శిక్షణ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వారం రోజుల పర్యటన
US-Iran War:

US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య భగ్నమైన శాంతి ప్రయత్నాలు.. రంగంలోకి రష్యా!

US-Iran War: అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమవ్వడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చారు. ఇరాన్ అధ్యక్షుడితో చర్చలు జరిపిన పుతిన్, శాంతి కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. అమెరికా తమ నమ్మకాన్ని కోల్పోయిందని ఇరాన్ స్పష్టం చేయడంతో ఇప్పుడు రష్యా రాయబారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య భగ్నమైన శాంతి ప్రయత్నాలు.. రంగంలోకి రష్యా!
Horoscope Today

Horoscope Today: జాగ్రత్తగా ఉండాలి…లేకుంటే తప్పని తిప్పలు..!

Horoscope Today: ఈరోజు మేషం రాశి నుండి మీనం రాశి వరకు ఎలాఉంటాయో తెలుసుకోండి. ఎవరికి ధనలాభం ఎవరికి నష్టం అనేది తెలుసుకోండి.

మరింత Horoscope Today: జాగ్రత్తగా ఉండాలి…లేకుంటే తప్పని తిప్పలు..!
CMD Marella Vamsi Krishna

CMD Marella Vamsi Krishna: మియాపూర్‌లో టీమ్‌-4 లైఫ్ స్పేసెస్ ‘ARIA’ ప్రాజెక్ట్‌కు ఘనంగా భూమి పూజ.. పాల్గొన్న మహా న్యూస్ సీఎండీ వంశీకృష్ణ మారెళ్ల..!

CMD Marella Vamsi Krishna: మియాపూర్‌లో టీమ్‌-4 లైఫ్ స్పేసెస్ ‘ARIA’ ప్రాజెక్ట్‌కు భూమి పూజ జరిగింది. మహా న్యూస్ సీఎండీ వంశీకృష్ణ మారెళ్ల ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అత్యాధునిక లగ్జరీ వసతులతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేకంగా నిలవనుంది.

మరింత CMD Marella Vamsi Krishna: మియాపూర్‌లో టీమ్‌-4 లైఫ్ స్పేసెస్ ‘ARIA’ ప్రాజెక్ట్‌కు ఘనంగా భూమి పూజ.. పాల్గొన్న మహా న్యూస్ సీఎండీ వంశీకృష్ణ మారెళ్ల..!
Asha Bhosle

Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. ప్రముఖ సింగర్ మృతి..

Asha Bhosle: ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) ముంబైలో కన్నుమూశారు. ఏడు దశాబ్దాల పాటు సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన ఆమె, వేలాది పాటలు పాడి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆమె మరణం భారతీయ కళారంగానికి తీరని లోటు.

మరింత Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. ప్రముఖ సింగర్ మృతి..
Sanju Samson

Sanju Samson: సంజు సామ్సన్ సెంచరీ.. రజిని స్టైల్ లో సెలబ్రేషన్స్

Sanju Samson: ఢిల్లీపై 115 పరుగులతో చెలరేగిన సంజు సామ్సన్, చెన్నైకి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించాడు. సెంచరీ అనంతరం రజనీకాంత్ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్న సంజు, తన ఇన్నింగ్స్‌ను కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం ఇచ్చి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.

మరింత Sanju Samson: సంజు సామ్సన్ సెంచరీ.. రజిని స్టైల్ లో సెలబ్రేషన్స్
Donald Trump

Donald Trump: ఇరాన్‌కు ఆయుధాలిస్తే.. చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

Donald Trump: ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే చైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అటు ఇరాన్‌తో చర్చలు కొనసాగిస్తూనే, ఇరాన్ సమీపంలో అమెరికా తన సైనిక బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఒకవేళ చైనా జోక్యం చేసుకుంటే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకునే అవకాశం ఉంది.

మరింత Donald Trump: ఇరాన్‌కు ఆయుధాలిస్తే.. చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
Iran

Iran: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం.. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగింపు!

Iran:అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన 21 గంటల చర్చలు విఫలమయ్యాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించగా, ఇరాన్‌కే ఎక్కువ నష్టమని అమెరికా హెచ్చరించింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్ళీ మొదటికి వచ్చాయి.

మరింత Iran: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం.. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగింపు!