TG Inter Results 2026: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను రాష్ట్ర ఇంటర్ విద్యా బోర్డు నేడు అధికారికంగా విడుదల చేసింది.
మరింత TG Inter Results 2026: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్స్, వాట్సాప్ ద్వారా చెక్ చేసుకునే విధానం ఇదే!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Cabbage And Cauliflower: ఏది తింటే మంచిది.. ఎందులో పోషకాలు ఎక్కువ..?
Cabbage And Cauliflower: మన వంటింట్లో సాధారణంగా కనిపించే కూరగాయల్లో కాలీఫ్లవర్ మరియు క్యాబేజీ ప్రధానమైనవి. ఇవి రెండూ ఒకే కుటుంబానికి చెందినవి అయినప్పటికీ, వీటిలో ఉండే పోషకాలు మరియు మన శరీరానికి చేసే మేలు విషయంలో కొన్ని కీలక వ్యత్యాసాలు ఉన్నాయి
మరింత Cabbage And Cauliflower: ఏది తింటే మంచిది.. ఎందులో పోషకాలు ఎక్కువ..?Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?Shruti Haasan: డాకాయిట్‌ను మిస్ చేసుకోవడం శృతి హాసన్ చేసిన తప్ప..?
Shruti Haasan: డెకాయిట్ సినిమా మిస్ చేసుకొని తప్పు పని చేసిందా శృతి హాసన్? దీనికి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తుంది. బలమైన, క్యారెక్టర్ డెప్త్ ఉన్న పాత్రల కోసం చూస్తున్న శృతి హాసన్ కి డెకాయిట్ ఓ మంచి అవకాశం అయ్యుండేది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది.
మరింత Shruti Haasan: డాకాయిట్‌ను మిస్ చేసుకోవడం శృతి హాసన్ చేసిన తప్ప..?Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ?
Singer Mangli: సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ఆమెపైనే కాకుండా, ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ (FIR) దాఖలు చేసినట్లు సమాచారం. ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
మరింత Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ?TG Inter Results 2026:రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి!
TG Inter Results 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన సుమారు 10 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రేపు, అంటే ఏప్రిల్ 12 (ఆదివారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.
మరింత TG Inter Results 2026:రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి!Iran-US Ceasefire: ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు..!
Iran-US Ceasefire: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఇరాన్ మరియు అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు శనివారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ముఖాముఖి భేటీ కానున్నాయి.
మరింత Iran-US Ceasefire: ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు..!RR vs RCB IPL 2026: ఆర్‌సీబీకి చుక్కలు చూపించిన 15 ఏళ్ల సూర్యవంశీ! రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం..!
RR vs RCB IPL 2026: భారీ స్కోరు సాధించినా బౌలింగ్ వైఫల్యం వల్ల ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు. రాజస్థాన్ యువ రక్తం సూర్యవంశీ మరియు నిలకడైన ఆటగాడు జురెల్ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచారు.
మరింత RR vs RCB IPL 2026: ఆర్‌సీబీకి చుక్కలు చూపించిన 15 ఏళ్ల సూర్యవంశీ! రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం..!Artemis 2: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. భూమికి చేరిన నలుగురు చంద్ర యాత్రికులు!
Artemis 2: అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, మానవ జాతి చంద్రుని దరిదాపుల్లోకి వెళ్లి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది.
మరింత Artemis 2: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. భూమికి చేరిన నలుగురు చంద్ర యాత్రికులు!Horoscope Today: జాగ్రత్త ఉండాలి చెయ్యని తప్పుకి శిక్ష తప్పదు..!
Horoscope Today: ఈరోజు మకరం, కుంభం మరియు కన్య రాశుల వారికి అదృష్టం బాగుంది. మీన మరియు వృశ్చిక రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద భక్తి మరియు పట్టుదలతో తలపెట్టిన కార్యాలను విజయవంతం చేసుకోవచ్చు.
మరింత Horoscope Today: జాగ్రత్త ఉండాలి చెయ్యని తప్పుకి శిక్ష తప్పదు..!