Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పుగూడ, మలక్‌పేట స్టేషన్లలో రైల్వే పనులను పరిశీలించారు. రూ.26 కోట్లతో ఉప్పుగూడ స్టేషన్‌ను డిసెంబర్ కల్లా ఆధునీకరిస్తామని, ఎంఎంటీఎస్ రైలును యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామని ప్రకటించారు. గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కి.మీ. కొత్త లైన్లు వేసినట్లు తెలిపారు.
మరింత Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTSCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Nara Devansh: యూట్యూబ్‌లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్‌కాస్ట్‌తో వస్తున్న లిటిల్ మాస్టర్!
నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ డైనోసార్ల నేపథ్యంలో ‘Dino Deets’ పేరుతో సరికొత్త సొంత పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించబోతున్నాడు. దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈ శుక్రవారం విడుదల కానుందని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మరింత Nara Devansh: యూట్యూబ్‌లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్‌కాస్ట్‌తో వస్తున్న లిటిల్ మాస్టర్!Rajinikanth: సీఎం విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. నేను పార్టీ పెడితే గెలిచేవాడిని..!
Rajinikanth: రజినీకాంత్ పైన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానమిచ్చేందుకు ఈరోజు ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టారు ఆయన.
మరింత Rajinikanth: సీఎం విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. నేను పార్టీ పెడితే గెలిచేవాడిని..!Buchi Babu Sana: పెద్ది క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఆయనే..!
Buchi Babu Sana: ఇంకొన్ని రోజుల్లో పెద్ది సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో మూవీ టీమ్ ప్రొమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా బుచ్చిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.
మరింత Buchi Babu Sana: పెద్ది క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఆయనే..!CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!
CBSE: సీబీఎస్‌ఈ బోర్డు జూలై 1 నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే, ఈ మూడవ భాషకు బోర్డు పరీక్ష ఉండదు, కేవలం పాఠశాలల అంతర్గత మూల్యాంకనం మాత్రమే ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల బోర్డు పరీక్షల అర్హతకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
మరింత CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!
బండి భగీరథ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టం ముందు తన కొడుకైనా, సామాన్యుడైనా ఒకటేనని స్పష్టం చేస్తూ.. కోర్టు ఆదేశాలు వచ్చే లోపే విచారణకు పూర్తిగా సహకరించడానికి న్యాయవాదుల ద్వారా పోలీసుల ముందుకు వెళ్లినట్లు తెలిపారు. తన కుమారుడు నిర్దోషి అని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
మరింత Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!Bandi Bhagirath Arrested: బండి భగీరథ్.. లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఆయన లొంగిపోయాడని బండి సంజయ్ అంటుండగా, తామే నార్సింగిలో అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు కోసం సిట్ పోలీసులు నిందితుడి కస్టడీని కోరే అవకాశం ఉంది.
మరింత Bandi Bhagirath Arrested: బండి భగీరథ్.. లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?POCSO Case: బండి భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేడ్చల్ కోర్టులో నోరు విప్పిన బాధితురాలు!
Bandi Bhagirath: పోక్సో కేసులో బాధితురాలు మరియు ఆమె తల్లి శనివారం మేడ్చల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు తమ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మరోవైపు పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న బండి భగీరథ్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి, 5 ప్రత్యేక బృందాలతో ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో ముమ్మరంగా గాలిస్తున్నారు.
మరింత POCSO Case: బండి భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేడ్చల్ కోర్టులో నోరు విప్పిన బాధితురాలు!CM Vijay: హోంతో పాటు తన వద్దే 17 కీలక శాఖలు ఉంచుకున్న విజయ్
తమిళనాడు సీఎం విజయ్ తన మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు. హోం, పోలీస్, సాధారణ పరిపాలనతో పాటు గతంలో ఉదయనిధి స్టాలిన్ పర్యవేక్షించిన ‘ప్రత్యేక పథకాల అమలు’ శాఖ మరియు ఎన్నికల హామీ ప్రకారం మహిళా, యువజన సంక్షేమ శాఖలతో కలిపి మొత్తం 17 కీలక శాఖలను సీఎం విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.
మరింత CM Vijay: హోంతో పాటు తన వద్దే 17 కీలక శాఖలు ఉంచుకున్న విజయ్Peddi Run Time: పెద్ది రన్ టైమ్ 3 గంటలకు పైనే..! బుచ్చి బాబు ఎక్కడా తగ్గట్లేగా.!
Peddi Run Time: రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఏకంగా 3 గంటల 2 నిమిషాల భారీ రన్ టైమ్‌తో రాబోతోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రగ్గడ్ లుక్‌లో చరణ్ నటిస్తున్న ఈ మాస్ స్పోర్ట్స్ డ్రామాలో చివరి 50 నిమిషాల ఎమోషనల్ జర్నీ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఆల్బమ్‌లో ఇప్పటికే వచ్చిన రెండు పాటలతో పాటు ఐటమ్ సాంగ్, కుస్తీ సాంగ్ మరియు మూడు మాంటెజ్ బిట్స్ ఉండనున్నాయి.
మరింత Peddi Run Time: పెద్ది రన్ టైమ్ 3 గంటలకు పైనే..! బుచ్చి బాబు ఎక్కడా తగ్గట్లేగా.!