OTT Deals

OTT Deals: టాలీవుడ్ యంగ్ హీరోలకు ఓటీటీ షాక్.. ప్యాన్-ఇండియా సినిమాలకు తప్పని బిజినెస్ సెగ!

OTT Deals: టాలీవుడ్ యంగ్ హీరోలు నాగ చైతన్య (వృшаకర్మ), సాయి ధరమ్ తేజ్ (సంబరాల ఏటి గట్టు), నిఖిల్ (స్వయంభూ) ల ప్యాన్-ఇండియా సినిమాలకు ఓటీటీ బిజినెస్ పరంగా బ్రేకులు పడ్డాయి. మారుతున్న మార్కెట్ పరిస్థితుల రీత్యా ఓటీటీ సంస్థలు తక్కువ ఆఫర్లు ఇస్తుండటంతో, సంతృప్తికరమైన డీల్స్ కుదరక ఈ చిత్రాల విడుదలలు మరియు రాబడులపై ప్రభావం పడుతోంది.

మరింత OTT Deals: టాలీవుడ్ యంగ్ హీరోలకు ఓటీటీ షాక్.. ప్యాన్-ఇండియా సినిమాలకు తప్పని బిజినెస్ సెగ!
APFDC

APFDC: నూతన ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్డిసి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

APFDC: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఎఫ్డిసి సభ్యులుగా ఎన్నికైన వారి ప్రమాణస్వీకారం అలాగే అధికార బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మధ్య ఒక కార్యక్రమం జరిగింది.

మరింత APFDC: నూతన ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్డిసి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Cinematographer Kishore Boyidapu:

Cinematographer Kishore Boyidapu: అందరి కో ఆర్డినేషన్‌తో ‘‘మేము ‘కాప్‌’లం’’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాం

Cinematographer Kishore Boyidapu: ద‌ర్శ‌కుడు ఆలోచ‌న‌ను వెండితెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించే బ్ర‌హ్మ సినిమాటోగ్రాఫ‌ర్‌. అంతే కాదు.. నిర్మాత పెట్టే బ‌డ్జెట్ వేల్యూని కూడా ప‌దింత‌లు చేసి చూపించే మాయాజాలీకుడు కూడా.

మరింత Cinematographer Kishore Boyidapu: అందరి కో ఆర్డినేషన్‌తో ‘‘మేము ‘కాప్‌’లం’’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాం
Viral News

Viral News: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కట్నం డబ్బులు కావాలంటూ..అత్త ఇంటి ముందు నిరసన..!

Viral News: కొన్నిరోజులు అయితే అందరూ ఈమెనే స్ఫూర్తిగా తీసుకుంటారేమో ఎందుకంటే పెళ్లి సమయంలో తీసుకున్న బంగారం ఇంకా కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అత్తవారి ఇంటి ముందు నిరసన చేస్తున్న వివాహిత అశ్విని.

మరింత Viral News: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కట్నం డబ్బులు కావాలంటూ..అత్త ఇంటి ముందు నిరసన..!
Pawan Kalyan

Pawan Kalyan: ‘ఇష్టారీతిన ఖర్చు చేస్తే కేంద్రం నిధులు ఇవ్వదు.. పక్కా ప్లాన్‌తో రండి!’

Pawan Kalyan: రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.8,600 కోట్ల పనులకు డీపీఆర్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. కేంద్రం నుండి నిధులు రావాలంటే పక్కా ప్లాన్ ఉండాలని, నాణ్యత లేని సిమెంట్‌తో పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సోము వీర్రాజు పాల్గొన్నారు.

మరింత Pawan Kalyan: ‘ఇష్టారీతిన ఖర్చు చేస్తే కేంద్రం నిధులు ఇవ్వదు.. పక్కా ప్లాన్‌తో రండి!’
Pet Dog Care

Pet Dog Care: ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే.. మీ పెంపుడు కుక్కకు కీళ్ల నొప్పుల వ్యాధి రావడం పక్క..!

Pet Dog Care: వయసు పెరిగే కొద్దీ కుక్కలలో (ముఖ్యంగా 5 ఏళ్లు దాటాక) ఆర్థరైటిస్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీన్ని నివారించడానికి ప్రముఖ పశువైద్యుడు డాక్టర్ ఆమిర్ అన్వరీ కొన్ని కీలక సూచనలు చేశారు. కుక్కల బరువును కంట్రోల్‌లో ఉంచడం, రోజూ తేలికపాటి వాకింగ్ లేదా స్విమ్మింగ్ చేయించడం, ఇంట్లో టైల్స్‌పై జారకుండా కార్పెట్లు వేయడం మరియు ముందు జాగ్రత్తగా ఒమేగా-3 వంటి జాయింట్ సపోర్ట్ సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా వాటి కీళ్లను ఆరోగ్యంగా ఉంచవచ్చని ఆయన తెలిపారు.

మరింత Pet Dog Care: ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే.. మీ పెంపుడు కుక్కకు కీళ్ల నొప్పుల వ్యాధి రావడం పక్క..!
IPL Records

IPL Records: ఐపీఎల్‌లో ఎక్కువగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు గెలుచుకున్న కెప్టెన్లు

IPL Records: ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉంటూ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన రికార్డు ఎంఎస్ ధోని (17 సార్లు) పేరిట ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ (13), గౌతమ్ గంభీర్ (13), విరాట్ కోహ్లీ (11), కేఎల్ రాహుల్ (9) ఉన్నారు. డేవిడ్ వార్నర్, సెహ్వాగ్, శ్రేయస్ అయ్యర్ లు 8 సార్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మరింత IPL Records: ఐపీఎల్‌లో ఎక్కువగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు గెలుచుకున్న కెప్టెన్లు
Padma Awards 2026

Padma Awards 2026: రెండు విడతలలో పద్మ పురస్కారాల ప్రదానం.. నేడు 66మందికి అవార్డులు అందజేయనున్న ద్రౌపది ముర్ము!

Padma Awards 2026: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు పద్మ అవార్డుల తొలి విడత ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 66 మంది ప్రముఖులు (2 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 58 పద్మశ్రీ) అవార్డులు అందుకోనున్నారు. పీఎం మోదీ, అమిత్ షా హాజరుకానున్న ఈ వేడుకలో.. ఈసారి సమాజం కోసం నిశ్శబ్దంగా పనిచేసే 45 మంది సామాన్యులకు, వెనుకబడిన వర్గాల వారికి పెద్దపీట వేశారు.

మరింత Padma Awards 2026: రెండు విడతలలో పద్మ పురస్కారాల ప్రదానం.. నేడు 66మందికి అవార్డులు అందజేయనున్న ద్రౌపది ముర్ము!
Donald Trump

Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. భారత్ ఏం కోరినా ఇస్తాం.. ఢిల్లీ ఎంబసీ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ జోష్!

Donald Trump: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వర్చువల్‌గా పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.. భారత్ తనను 100% నమ్ముకోవచ్చని, పీఎం మోదీకి తాను పెద్ద అభిమానినని ప్రకటించారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అంబాసిడర్ సెర్గియో గోర్ పాల్గొన్న ఈ వేడుకలో.. భారత్-యూఎస్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం మరికొద్ది వారాల్లోనే ఖరారు కానుందని అధికారికంగా వెల్లడించారు.

మరింత Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. భారత్ ఏం కోరినా ఇస్తాం.. ఢిల్లీ ఎంబసీ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ జోష్!
Chiranjeevi Podcast

Chiranjeevi Podcast: ఓటీటీ వరల్డ్‌లోకి మెగాస్టార్‌ ఎంట్రీ.. బి.వి.ఎస్. రవి డైరెక్షన్‌లో సరికొత్త ‘పోడ్‌కాస్ట్’ షో..?

Chiranjeevi Podcast: మెగాస్టార్ చిరంజీవి సరికొత్త పోడ్‌కాస్ట్ షో ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బి.వి.ఎస్. రవి నేతృత్వంలో రాబోతున్న ఈ షోలో చిరు తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలోని తెరవెనుక రహస్యాలను పంచుకోనున్నారు. ప్రస్తుతం ఆయన బాబీ కొల్లి దర్శకత్వంలో ‘మెగా 158’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

మరింత Chiranjeevi Podcast: ఓటీటీ వరల్డ్‌లోకి మెగాస్టార్‌ ఎంట్రీ.. బి.వి.ఎస్. రవి డైరెక్షన్‌లో సరికొత్త ‘పోడ్‌కాస్ట్’ షో..?