Child Marriages: జాతీయ సర్వేల ప్రకారం దేశంలో బాల్య వివాహాల ముప్పు ఇంకా కొనసాగుతోంది. ఈ జాబితాలో బెంగాల్, బీహార్ మొదటి స్థానాల్లో ఉండగా, ఏపీ, తెలంగాణలు 7, 8 స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, దేశంలో పురుషుల ఆత్మహత్యల సంఖ్య (1.24 లక్షలు) మహిళల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మరింత Child Marriages: తెలుగు రాష్ట్రాల కంటే కాశ్మీర్ బెటర్..! పెరుగుతున్న బాల్య వివాహాలుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Supreme Court: ‘పట్టుకోవడం-వదిలేయడం’ కుదరదు.. షెల్టర్లకే పరిమితం చేయాలి!
స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, బస్టాండ్ల వంటి బహిరంగ ప్రదేశాల నుండి వీధి కుక్కలను పూర్తిగా తొలగించి షెల్టర్ హోమ్‌లకు Supreme Court: తరలించాలన్న తమ పాత ఉత్తర్వులను సవరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కుక్కలకు టీకాలు వేసినా సరే మళ్లీ రద్దీ ప్రాంతాల్లో వదలకూడదని స్పష్టం చేసింది. భయం లేకుండా తిరిగే హక్కు పౌరుడి జీవించే హక్కు (ఆర్టికల్ 21) లో భాగమని, దీనిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
మరింత Supreme Court: ‘పట్టుకోవడం-వదిలేయడం’ కుదరదు.. షెల్టర్లకే పరిమితం చేయాలి!Donald Trump: ఈరోజు ఇరాన్ పై దాడులు చేయాలి.. కానీ వాయిదా వేషం.. ఎందుకంటే..?
Donald Trump: గల్ఫ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు ఇరాన్‌పై అమెరికా చేయాలనుకున్న సైనిక దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను అమెరికాకు పంపింది. అయితే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని, చర్చలు విఫలమైతే భారీ దాడి తప్పదని ట్రంప్ హెచ్చరించారు.
మరింత Donald Trump: ఈరోజు ఇరాన్ పై దాడులు చేయాలి.. కానీ వాయిదా వేషం.. ఎందుకంటే..?KBR Park Video: కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ కారిడార్.. 72 శాతం వాయు కాలుష్య నివారణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ సరికొత్త ప్రాజెక్ట్!
KBR Park Video: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ గ్రేడ్ సెపరేటర్ ప్రాజెక్టును వేగవంతం చేసింది. పార్కులోని ఒక్క చెట్టును కూడా నరకకుండా, కేవలం రోడ్డు మీడియన్లలోనే స్టీల్ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. దీనివల్ల జూబ్లీహిల్స్-మాదాపూర్ ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కాలుష్యం 72% తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.
మరింత KBR Park Video: కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ కారిడార్.. 72 శాతం వాయు కాలుష్య నివారణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ సరికొత్త ప్రాజెక్ట్!Glowing Skin: కేవలం రూ. 20తో.. 40 ఏళ్లలో కూడా 20 ఏళ్లలా మెరిసే చర్మం మీ సొంతం..!
Glowing Skin: వేసవిలో దొరికే మామిడి పండు ద్వారా శరీరంలో కొల్లాజెన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్-సి చర్మంపై ముడతలను తగ్గించి, గ్లాస్ స్కిన్ లాంటి సహజమైన మెరుపును ఇస్తుంది. అయితే రాత్రి పూట మామిడి పండు తినడం మానేసి, పగటిపూట పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు అందుతాయి.
మరింత Glowing Skin: కేవలం రూ. 20తో.. 40 ఏళ్లలో కూడా 20 ఏళ్లలా మెరిసే చర్మం మీ సొంతం..!CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ రాష్ట్రంలోని 620 అమ్మ కాంటీన్లను ఆధునీకరించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు. పాడైపోయిన పాత్రలను మార్చడంతో పాటు వంట గదుల్లో పరిశుభ్రత పాటించేలా నిరంతర తనిఖీలు చేయాలన్నారు. గతంలో ఆయన 717 మద్యం దుకాణాలను మూసివేయించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
మరింత CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!B-Tech Student Rape: టీ తాగుదాం అని చెప్పి.. మద్యం తాగించి అత్యాచారం చేసిన విద్యార్థి
B-Tech Student Rape: ఇబ్రహీంపట్నంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఉడుతల ఉదయ్ అనే విద్యార్థి, తన క్లాస్‌మేట్‌కు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరింత B-Tech Student Rape: టీ తాగుదాం అని చెప్పి.. మద్యం తాగించి అత్యాచారం చేసిన విద్యార్థిPetrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై సగటున 90 పైసలు పెరిగాయి. చమురు కంపెనీలు పెంచిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. దీనివల్ల వాహనదారులపై అదనపు భారం పడటమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.
మరింత Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: మేషం (Aries) మీ నైపుణ్యాలు, పట్టుదల ఈరోజు అద్భుతమైన విజయాలను తెచ్చిపెడతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు.
మరింత Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!
మరింత Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!