Reduce Screen Time: వేసవి సెలవుల్లో పిల్లలు 6 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ లేదా టీవీ చూస్తే హై బీపీ వచ్చే ప్రమాదం ఉందని ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ పరిశోధనలో తేలింది. పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించడానికి తల్లిదండ్రులు రోజువారీ టైమ్ లిమిట్ పెట్టాలి. సాయంత్రం వేళల్లో అవుట్డోర్ ఆటలు ఆడించడం, ఇంట్లో డ్రాయింగ్, పజిల్స్ లాంటి క్రియేటివ్ పనుల్లో బిజీగా ఉంచడం, కుటుంబంతో కలిసి సమయం గడపడం మరియు తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఫోన్ వాడకం తగ్గించి రోల్ మోడల్‌గా నిలవడం చాలా ముఖ్యం.
మరింత Reduce Screen Time: సెలవుల్లో పిల్లల స్క్రీన్ టైమ్ పెరుగుతోందా?.. కంట్రోల్ చేయడానికి 5 చిట్కాలు!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!
Delhi Fire Accident: ఢిల్లీ మాల్వీయనగర్‌లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో బుధవారం ఉదయం 9 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భవనంలో మరో 40 మంది చిక్కుకున్నట్లు సమాచారం. 10 అగ్నిమాపక వాహనాలతో సహాయక చర్యలు కొనసాగుతుండగా, బేస్మెంట్ నుండి ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
మరింత Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!KTR: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్.. తెలంగాణకు ఓజీ (OG) కేసీఆరే!
KTR: ప్రెస్‌క్లబ్ వేదికగా కాంగ్రెస్, పవన్ కల్యాణ్‌లపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 1956, 1969, 2004లలో తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్సే రాష్ట్ర కథలో నెం.1 విలన్ అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం 5% జీడీపీ ఇచ్చిందని, ఇసుక-ధాన్యం పట్టించుకోని కాంగ్రెస్ ఢిల్లీకి ధనం సంచులు మోస్తోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌పై స్పందిస్తూ.. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కాదని, తెలంగాణకు ఓజీ కేసీఆరేనని స్పష్టం చేశారు.
మరింత KTR: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్.. తెలంగాణకు ఓజీ (OG) కేసీఆరే!US Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్ పై 12.5% పన్నుల ముప్పు..?
US Tariffs: వెట్టిచాకిరి వస్తువుల దిగుమతిని అడ్డుకోవడంలో విఫలమైన భారత్, చైనాతో సహా 60 దేశాలపై గరిష్టంగా 12.5% అదనపు సుంకాలు విధించాలని అమెరికా (USTR) ప్రతిపాదించింది. ట్రేడ్ యాక్ట్ లోని ‘సెక్షన్ 301’ కింద మార్చి 12 నుండి జరిగిన దర్యాప్తు ఆధారంగా ఈ నివేదిక ఇచ్చారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రతిపాదన రావడం వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
మరింత US Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్ పై 12.5% పన్నుల ముప్పు..?Ranveer Singh: బాలీవుడ్లో ముదురుతున్న ‘డాన్ 3’ వివాదం.. కోర్టుకెక్కిన రణ్వీర్ సింగ్!
Ranveer Singh: ‘డాన్ 3’ సినిమా వివాదంలో FWICE జారీ చేసిన నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్‌పై నటుడు రణ్వీర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ప్రీ-ప్రొడక్షన్ నష్టాల కింద ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ రూ. 45 కోట్ల పరిహారం కోరడంతో ఈ వివాదం మొదలైంది. క్రియేటివ్ విభేదాల కారణంగా రణ్వీర్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుండగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది.
మరింత Ranveer Singh: బాలీవుడ్లో ముదురుతున్న ‘డాన్ 3’ వివాదం.. కోర్టుకెక్కిన రణ్వీర్ సింగ్!Praggnanandhaa: మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన ఆర్. ప్రజ్ఞానంద
Praggnanandhaa: నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ప్రపంచ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఒకే టోర్నీలో రెండోసారి ఓడించి రికార్డు సృష్టించాడు. 19 ఏళ్ల క్రితం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా ప్రగ్ నిలిచాడు. ప్రస్తుతం 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ప్రగ్.. తదుపరి రౌండ్లో ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌తో తలపడనున్నాడు.
మరింత Praggnanandhaa: మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన ఆర్. ప్రజ్ఞానందPower Naps: ‘పవర్ న్యాప్’ ఎంత ముఖ్యమో తెలుసా..? సైన్స్ ఏం చెబుతోందంటే!
Power Naps: కనురెప్పలు భారమవుతుంటాయి.. మగత కమ్మేస్తూ ఉంటుంది.. కునుకు పాట్లతో తల ముందుకు వాలిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఉద్యోగినులకు, గృహిణులకు చాలాసార్లు ఎదురయ్యే అనుభవమిది.
మరింత Power Naps: ‘పవర్ న్యాప్’ ఎంత ముఖ్యమో తెలుసా..? సైన్స్ ఏం చెబుతోందంటే!Pandu Master: ఢీ ఫేమ్ ‘పండు మాస్టర్’కు ఘోర రోడ్డు ప్రమాదం
Pandu Master: విశాఖ ఆనందపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. తగరపువలసలో షో ముగించుకుని వస్తుండగా టీమ్ మెంబర్‌కు ఆరోగ్యం బాగోలేక కారు ఆపారు. పండు మాస్టర్ కారు దిగి పక్కన నిలబడగా వెనుక నుండి వచ్చిన కోళ్ల వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరింత Pandu Master: ఢీ ఫేమ్ ‘పండు మాస్టర్’కు ఘోర రోడ్డు ప్రమాదంChandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!
Chandrababu: జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారు. జిల్లా స్థాయిలో తేలని సమస్యలను కేబినెట్ ముందుకు తేవాలన్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, 50 వేల లారీలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలని మైనింగ్, పోలీసు శాఖలను ఆదేశించారు. రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మరింత Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆ షోలకు ఏకంగా రూ. 600!
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 వరకు అదనంగా పెంచుకోవచ్చు. అలాగే జూన్ 3 రాత్రి పడే ప్రత్యేక ప్రీమియర్ షోల టికెట్ ధరను రూ. 600 వరకు అనుమతించారు. ఈ పెంపుదల కేవలం మొదటి 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మరింత Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆ షోలకు ఏకంగా రూ. 600!