Naga Chaitanya

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య జోరు.. ‘తండేల్’ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు!

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య జోరు.. ‘తండేల్’ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు!

మరింత Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య జోరు.. ‘తండేల్’ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు!
Yash

Yash: టాక్సిక్ ఒక్క సైకాలజీ సినిమా.. యాష్ కీలక వాక్యాలు

Yash: వరుస గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేస్తున్న యశ్, తన తాజా సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ గురించి లాస్ వేగాస్‌లో నిర్వహించిన సినిమాకాన్ 2026లో మాట్లాడారు.

మరింత Yash: టాక్సిక్ ఒక్క సైకాలజీ సినిమా.. యాష్ కీలక వాక్యాలు
Yash

Yash: రణబీర్ తో ఫేస్ ఆఫ్ ఇంకా రాలేదు..!

Yash: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ (సుమారు 4000 కోట్లు) తో నిర్మిస్తున్న ‘రామాయణం’ సినిమా గురించి రాకింగ్ స్టార్ యశ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

మరింత Yash: రణబీర్ తో ఫేస్ ఆఫ్ ఇంకా రాలేదు..!
Therachaapa

Therachaapa: అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

Therachaapa: అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

మరింత Therachaapa: అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల
Sharwanand:

Sharwanand: చిరంజీవి తర్వాత బన్నీనే నాకు ఇన్స్పిరేషన్

Sharwanand: చిరంజీవి తర్వాత నన్ను అంతగా ఇన్‌స్పైర్ చేసింది బన్నీ (అల్లు అర్జున్) అని శర్వానంద్ చెప్పాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

మరింత Sharwanand: చిరంజీవి తర్వాత బన్నీనే నాకు ఇన్స్పిరేషన్
Ram Pothineni

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ‘ఒంటరితనమే నా బలం’

Ram Pothineni: సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తనదైన జోరు చూపిస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు రామ్ పోతినేని. గతంలో ఆయన నటించిన ‘ఆంధ్రాకింగ్’ విమర్శకుల మెప్పు పొందినా, ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.

మరింత Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ‘ఒంటరితనమే నా బలం’
Spirit

Spirit: ‘స్పిరిట్’ బిజినెస్ బ్లాక్‌బస్టర్.. తెలుగు రైట్స్ కోసం మైత్రీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ డీల్!

Spirit: ప్రభాస్-సందీప్ వంగా మూవీ ‘స్పిరిట్’ తెలుగు హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రికార్డు ధరకు దక్కించుకున్నాయి. 2027 మార్చి 5న విడుదల కానున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీతో అంతర్జాతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత Spirit: ‘స్పిరిట్’ బిజినెస్ బ్లాక్‌బస్టర్.. తెలుగు రైట్స్ కోసం మైత్రీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ డీల్!
Asha Bhosle

Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. ప్రముఖ సింగర్ మృతి..

Asha Bhosle: ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) ముంబైలో కన్నుమూశారు. ఏడు దశాబ్దాల పాటు సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన ఆమె, వేలాది పాటలు పాడి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆమె మరణం భారతీయ కళారంగానికి తీరని లోటు.

మరింత Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. ప్రముఖ సింగర్ మృతి..
Shruti Haasan

Shruti Haasan: డాకాయిట్‌ను మిస్ చేసుకోవడం శృతి హాసన్ చేసిన తప్ప..?

Shruti Haasan: డెకాయిట్ సినిమా మిస్ చేసుకొని తప్పు పని చేసిందా శృతి హాసన్? దీనికి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తుంది. బలమైన, క్యారెక్టర్ డెప్త్ ఉన్న పాత్రల కోసం చూస్తున్న శృతి హాసన్ కి డెకాయిట్ ఓ మంచి అవకాశం అయ్యుండేది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది.

మరింత Shruti Haasan: డాకాయిట్‌ను మిస్ చేసుకోవడం శృతి హాసన్ చేసిన తప్ప..?