Singer Mangli

Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ?

Singer Mangli: సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ఆమెపైనే కాకుండా, ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ (FIR) దాఖలు చేసినట్లు సమాచారం. ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

మరింత Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ?
Vijay

Vijay: పవన్ కు జరిగినట్టే విజయ్ కి జరుగుతుంది..?

Vijay: విజయ్ కి, పవన్ కళ్యాణ్ కి జీవితం లో జరిగిన కొన్ని విషయాలు చూసుకుంటే కొంత సిమిలర్ గా ఉంటాయి. సినిమాల నుండి రాజకీయాలకి రావడం వంటివే కాకుండా, సినిమాల విషయంలో జరిగిన వాటిని చూసుకున్నా ఒకేలా ఉంటాయి.

మరింత Vijay: పవన్ కు జరిగినట్టే విజయ్ కి జరుగుతుంది..?
Jana Nayagan

Jana Nayagan: విజయ్ కి తప్పని తిప్పలు.. రిలీజ్ కి ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్

Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఎప్పుడైతే విజయ్ రాజకీలోకి వెళ్తాను అని అనౌన్స్ చేశాడో అప్పటినుండి సమస్యలు ఎదురవుతున్నాయి. 

మరింత Jana Nayagan: విజయ్ కి తప్పని తిప్పలు.. రిలీజ్ కి ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
Dhurandhar-2

Prabhas: మారిపోతున్న ప్రభాస్.. సందీప్ తో కలిసి ధురంధర్-2 చుసిన ప్రభాస్

Prabhas: ధురంధర్: ది రివెంజ్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది! మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ.. ఇప్పటికే 1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.

మరింత Prabhas: మారిపోతున్న ప్రభాస్.. సందీప్ తో కలిసి ధురంధర్-2 చుసిన ప్రభాస్
Peddi

Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?

Peddi: పెద్ది సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?
INCA

INCA: తొలి ‘ఐఎన్సీఏ’ (INCA) అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌లో నాగ చైతన్య, అనిల్ రావిపూడిలకు అగ్రస్థానం!

INCA: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి అవార్డులను ప్రకటించింది. తెలుగులో నాగ చైతన్య ఉత్తమ నటుడిగా, అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఏప్రిల్ 16న ముంబైలో జరగనున్న ఈ వేడుకలో భారతీయ సినీ ప్రముఖులందరూ ఒకే వేదికపై మెరవనున్నారు.

మరింత INCA: తొలి ‘ఐఎన్సీఏ’ (INCA) అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌లో నాగ చైతన్య, అనిల్ రావిపూడిలకు అగ్రస్థానం!
AA22xA6

AA22xA6: కొత్త అవతారంలో అల్లు అర్జున్.. AA22 టైటిల్ పోస్టర్ రిలీజ్

AA22xA6: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా టైటిల్ ‘రాకా’ అని ప్రకటించారు. సూపర్ హీరో థీమ్‌తో వస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్‌గా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

మరింత AA22xA6: కొత్త అవతారంలో అల్లు అర్జున్.. AA22 టైటిల్ పోస్టర్ రిలీజ్
Jailer-2

Jailer-2: జైలర్ 2′ సెట్స్‌లో షారుఖ్ ఖాన్, రజనీకాంత్!

Jailer-2: హైదరాబాద్‌లో జరుగుతున్న ‘జైలర్ 2’ షూటింగ్‌లో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ చేరారు. ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం 2026 ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.

మరింత Jailer-2: జైలర్ 2′ సెట్స్‌లో షారుఖ్ ఖాన్, రజనీకాంత్!
Allu Arjun

Allu Arjun: బన్నీ బర్త్‌డే సర్ప్రైజ్.. అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌లో ఆ ‘బీస్ట్’ ఎవరిది?

Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘AA 22’ టైటిల్‌ను ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఉత్కంఠ రేపుతోంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత Allu Arjun: బన్నీ బర్త్‌డే సర్ప్రైజ్.. అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌లో ఆ ‘బీస్ట్’ ఎవరిది?
AA22XA6

AA 22: అల్లు అర్జున్ – అట్లీ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌ అనౌన్స్‌మెంట్..?

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న తన 22వ సినిమా టైటిల్‌ను సన్ పిక్చర్స్ నేడు ఉదయం 11 గంటలకు ప్రకటించనుంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రానికి ‘అయాన్’ లేదా ‘లెగసీ’ అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఒక రోజు ముందే బన్నీ ఫ్యాన్స్‌కు ఈ అప్‌డేట్ పెద్ద సర్ప్రైజ్‌గా మారింది.

మరింత AA 22: అల్లు అర్జున్ – అట్లీ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌ అనౌన్స్‌మెంట్..?