Toxic Trailer: యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్ర ట్రైలర్ మార్చి 8న బెంగళూరులో విడుదల కానుంది. నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్లతో కూడిన ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
మరింత Toxic Trailer: ‘టాక్సిక్’ బ్లాస్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..!Category: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Allu Arjun: శిరీష్ ప్రీ-వెడ్డింగ్ కి స్టార్ డైరెక్టర్.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే.. అల్లు అర్జున్ తో సినిమాలు?
అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో అల్లు అర్జున్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగ మరియు బాసిల్ జోసెఫ్ కనిపించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అట్లీ, త్రివిక్రమ్ సినిమాల తర్వాత వీరిద్దరితో బన్నీ సినిమాలు చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరింత Allu Arjun: శిరీష్ ప్రీ-వెడ్డింగ్ కి స్టార్ డైరెక్టర్.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే.. అల్లు అర్జున్ తో సినిమాలు?Vijay Deverakonda: 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకి.. స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన దేవరకొండ
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ దంపతులు తమ స్వగ్రామం తుమ్మన్‌పేటలో గృహప్రవేశం చేశారు. తన తమ్ముడి పెళ్లి ఊరిలోనే చేస్తానని, దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తానని విజయ్ ప్రకటించి అందరి మనసు గెలుచుకున్నారు.
మరింత Vijay Deverakonda: 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకి.. స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన దేవరకొండSurya 46: క్లాస్ టైటిల్ తో వచ్చిన సూర్య.. రిలీజ్ డేట్ తో పోస్టర్ విడుదల
Surya 46: వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న 46వ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు. జూలైలో విడుదల కానున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. లక్కీ భాస్కర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మరింత Surya 46: క్లాస్ టైటిల్ తో వచ్చిన సూర్య.. రిలీజ్ డేట్ తో పోస్టర్ విడుదలRashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!
Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!
మరింత Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!Hrithik Roshan: చేతిలో ఒక్క సినిమా కూడా లేని హృతిక్ రోషన్! వార్-2 దెబ్బకు తలకిందులైన ప్లాన్స్..
Hrithik Roshan: ‘వార్-2’ పరాజయంతో హృతిక్ రోషన్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ‘క్రిష్-4’ నుంచి నిర్మాతలు తప్పుకోవడంతో, ప్రస్తుతం ఆయన సౌత్ డైరెక్టర్లతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.
మరింత Hrithik Roshan: చేతిలో ఒక్క సినిమా కూడా లేని హృతిక్ రోషన్! వార్-2 దెబ్బకు తలకిందులైన ప్లాన్స్..Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాలో కామెడీ మాత్రమే కాదు.. అంతకు మించి
Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించారు. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా విశేషాలు, యాక్షన్ మరియు కామెడీ హైలైట్స్, అలాగే 2027 సంక్రాంతి విడుదల తేదీ గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మరింత Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాలో కామెడీ మాత్రమే కాదు.. అంతకు మించిVijay: విజయ్‌పై ఎఫైర్ ఆరోపణలు.. విడాకులు కోరిన భార్య సంగీత?
Vijay: విజయ్‌పై ఎఫైర్ ఆరోపణలు.. విడాకులు కోరిన భార్య సంగీత?
మరింత Vijay: విజయ్‌పై ఎఫైర్ ఆరోపణలు.. విడాకులు కోరిన భార్య సంగీత?Vijay Rashmika Wedding: పెళ్లి పీటలెక్కిన విజయ్ దేవరకొండ – రష్మిక.. ఫోటోలు వైరల్!
Vijay Rashmika Wedding: పెళ్లి పీటలెక్కిన విజయ్ దేవరకొండ – రష్మిక.. ఫోటోలు వైరల్!
మరింత Vijay Rashmika Wedding: పెళ్లి పీటలెక్కిన విజయ్ దేవరకొండ – రష్మిక.. ఫోటోలు వైరల్!Peddi: క్రేజీ అప్‌డేట్.. ‘పెద్ది’ నుంచి సెకండ్ సింగిల్ లోడింగ్.. డేట్ ఫిక్స్?
Peddi: క్రేజీ అప్‌డేట్.. ‘పెద్ది’ నుంచి సెకండ్ సింగిల్ లోడింగ్.. డేట్ ఫిక్స్?
మరింత Peddi: క్రేజీ అప్‌డేట్.. ‘పెద్ది’ నుంచి సెకండ్ సింగిల్ లోడింగ్.. డేట్ ఫిక్స్?