Mogudu: విశాల్, సుందర్. సి కాంబోలో ఇది వరకు వచ్చిన ‘ఆంబళ’, ‘మద గద రాజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.
మరింత Mogudu: విశాల్ హీరోగా , సుందర్. సి దర్శకత్వంలో ‘మొగుడు’Category: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Gaddar Awards: గద్దర్ పురస్కారాల్లో ‘తండేల్’ జోరు.. ఉత్తమ నటుడిగా సత్తా చాటిన చైతన్య
Gaddar Awards: గద్దర్ పురస్కారాల్లో ‘తండేల్’ జోరు.. ఉత్తమ నటుడిగా సత్తా చాటిన చైతన్య
మరింత Gaddar Awards: గద్దర్ పురస్కారాల్లో ‘తండేల్’ జోరు.. ఉత్తమ నటుడిగా సత్తా చాటిన చైతన్యGaddar Film Awards 2026: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2026.. విజేతల పూర్తి జాబితా ఇదే!
Gaddar Film Awards 2026: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2026.. విజేతల పూర్తి జాబితా ఇదే!
మరింత Gaddar Film Awards 2026: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2026.. విజేతల పూర్తి జాబితా ఇదే!Vijay – Trisha: ఎవరితో నాకేంటి.. త్రిషతో విజయ్.. వైరల్ అవుతున్న వీడియోలు!
Vijay – Trisha: తమిళ నటుడు విజయ్ మరియు నటి త్రిష చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు కలిసి హాజరయ్యారు. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లినట్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే, ఈ జంట ఒకే కారులో వచ్చి కనిపించడం వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై వస్తున్న ఊహాగానాలకు ఈ తాజా పరిణామం మరింత ఆజ్యం పోసింది.
మరింత Vijay – Trisha: ఎవరితో నాకేంటి.. త్రిషతో విజయ్.. వైరల్ అవుతున్న వీడియోలు!Bellamkonda Sai Sreenivas: లాయర్ కూతురితో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి..?
Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డి అనే యువతిని వివాహం చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి తండ్రి లాయర్ కాగా, తాత జడ్జిగా పనిచేశారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. త్వరలోనే వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన అధికారిక తేదీ వెలువడనుంది.
మరింత Bellamkonda Sai Sreenivas: లాయర్ కూతురితో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి..?Vijay Deverakonda: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ఒకరి కథ.. మరొకరి వద్దకు! విజయ్ దేవరకొండ చేతికి క్రేజీ ప్రాజెక్ట్స్
Vijay Deverakonda: టాలీవుడ్‌లో హీరోల కాల్‌షీట్స్ సమస్య వల్ల కథలు ఒకరి నుండి మరొకరికి మారుతున్నాయి. నాని మరియు నితిన్ కోసం అనుకున్న కథలు ఇప్పుడు విజయ్ దేవరకొండ వద్దకు చేరాయి. ప్రస్తుతం విజయ్ ‘రణబాలి’ మరియు ‘రౌడీ జనార్దన’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉంటూనే, శౌర్య మరియు విక్రమ్ కె. కుమార్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉన్నారు.
మరింత Vijay Deverakonda: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ఒకరి కథ.. మరొకరి వద్దకు! విజయ్ దేవరకొండ చేతికి క్రేజీ ప్రాజెక్ట్స్Ustaad Bhagat Singh: వారం ముందే పవర్ స్టార్ సినిమా.. నెల రోజులు ఫ్యాన్స్ కి పండగే..1
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19కి ప్రీ-పోన్ అయ్యే అవకాశం ఉంది. వరుస సెలవులు ఉండటం ఈ సినిమాకు కలిసి రానుంది. అలాగే సాంగ్స్‌కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ను రంగంలోకి దించడం ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.
మరింత Ustaad Bhagat Singh: వారం ముందే పవర్ స్టార్ సినిమా.. నెల రోజులు ఫ్యాన్స్ కి పండగే..1Virosh: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో తారల సందడి.. నాని నుండి అల్లు అర్జున్ వరకు
Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత నెల 26న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న మార్చ్ 4 రోజున గ్రాండ్ గా ఓ ప్రైవేట్ హోటల్ లో రెసెప్షన్ జరుపుకున్నారు.
మరింత Virosh: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో తారల సందడి.. నాని నుండి అల్లు అర్జున్ వరకుToxic Postponed: యుద్ధ తెచ్చిన తిప్పలు.. యష్ ‘టాక్సిక్’ విడుదల వాయిదా..!
Toxic Postponed: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ విడుదల మార్చి 19 నుండి జూన్ 4కు వాయిదా పడింది. గల్ఫ్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వల్ల డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 8న జరగాల్సిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా రద్దు చేయబడింది.
మరింత Toxic Postponed: యుద్ధ తెచ్చిన తిప్పలు.. యష్ ‘టాక్సిక్’ విడుదల వాయిదా..!Janhvi Kapoor: వ్యూస్ కోసం సెలబ్రిటీల జీవితాలతో ఆటలా? సోషల్ మీడియా నెగటివిటీపై జాన్వీ కపూర్ ఆగ్రహం!
Janhvi Kapoor: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని జాన్వీ కపూర్ తప్పుబట్టారు. తన సోదరుడు అర్జున్ కపూర్ ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. నెగటివిటీని పట్టించుకోకుండా ముందుకు సాగాలని సూచించారు.
మరింత Janhvi Kapoor: వ్యూస్ కోసం సెలబ్రిటీల జీవితాలతో ఆటలా? సోషల్ మీడియా నెగటివిటీపై జాన్వీ కపూర్ ఆగ్రహం!