గీత రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ అన్నమయ్య జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒంటిపై గాయాలు ఉండటంతో ఆయన భార్య హత్యగా అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండిగల్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం ఏపీలోని కలికిరి పోలీసులకు బదిలీ చేశారు.
మరింత Chandrabose Brother: చంద్రబోస్ సోదరుడు రాజేందర్ (60) అనుమానాస్పద మృతి.. దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుCategory: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Bandla Ganesh: తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. హీరోయిన్ త్రిషపై బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
Bandla Ganesh: తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. హీరోయిన్ త్రిషపై బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
మరింత Bandla Ganesh: తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. హీరోయిన్ త్రిషపై బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!Actor Lathish: నా గురించి చెప్పి.. నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను
Actor Lathish: నా గురించి చెప్పి.. నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను
మరింత Actor Lathish: నా గురించి చెప్పి.. నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేనుActress Trisha: విజయ్ ఇంటికి త్రిష.. వైరల్ అవుతున్న వీడియో!
Actress Trisha: విజయ్ ఇంటికి త్రిష.. వైరల్ అవుతున్న వీడియో!
మరింత Actress Trisha: విజయ్ ఇంటికి త్రిష.. వైరల్ అవుతున్న వీడియో!Peddi: ‘పెద్ది’ కౌంట్‌డౌన్ షురూ.. ప్రచారంలో వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైందా?
Peddi: కేవలం ఒక్క నెల మాత్రమే సమయం ఉండటంతో, ఇకపై క్యారెక్టర్ టీజర్లు మరియు షార్ట్ ప్రోమోల ద్వారా ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపడం టీమ్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
మరింత Peddi: ‘పెద్ది’ కౌంట్‌డౌన్ షురూ.. ప్రచారంలో వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైందా?Anirudh Ravichander: అనిరుధ్ ‘మ్యూజికల్’ మేనియా.. టాలీవుడ్ టాప్ హీరోల స్థాయిలో పారితోషికం!
Anirudh Ravichander: టాలీవుడ్‌లో అనిరుధ్ రవిచందర్ డిమాండ్ శిఖరాగ్రానికి చేరుకుంది. నాని సినిమాకు రూ. 15 కోట్లు, అల్లు అర్జున్ ప్రాజెక్టుకు రూ. 21 కోట్లు పారితోషికంగా తీసుకుంటూ టాప్ హీరోల సరసన నిలిచారు.
మరింత Anirudh Ravichander: అనిరుధ్ ‘మ్యూజికల్’ మేనియా.. టాలీవుడ్ టాప్ హీరోల స్థాయిలో పారితోషికం!NBK112: ఈసారి తమన్ కాదు… ఏకంగా బక్కోడే రంగంలోకి దిగాడు
NBK112: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి సినిమాపైన అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఇంకో వార్తతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
మరింత NBK112: ఈసారి తమన్ కాదు… ఏకంగా బక్కోడే రంగంలోకి దిగాడుBandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన చంద్రబాబు, నారా భువనేశ్వరి
బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై జంటను ఆశీర్వదించారు. రాఘవేంద్ర రావు, బ్రహ్మానందం వంటి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
మరింత Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన చంద్రబాబు, నారా భువనేశ్వరిRukmini Vasanth: సినిమా కంటే ‘స్టోరీ వరల్డ్’ ముఖ్యం.. రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rukmini Vasanth: అందరూ హీరోయిన్లు కెరీర్‌లో ఏదో ఒక్క సమయంలో తన చుట్టూ తిరిగే కథలో నటించాలని, తన పాత్ర సినిమాని మలుపు తిప్పేలా ఉండే క్యారెక్టర్స్ వస్తే చేయాలనుకుంటారు. కానీ ఈమె మాత్రం పాత్ర ఏదైనా పర్లేదు, నా పాత్ర చుట్టే సినిమా స్టోరీ తిరగాల్సిన అవసరం లేదు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది.
మరింత Rukmini Vasanth: సినిమా కంటే ‘స్టోరీ వరల్డ్’ ముఖ్యం.. రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!NBK 112: బాలయ్యతో కొరటాల శివ ‘మాస్’ మెసేజ్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు!
నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కలయికలో NBK112 ఖరారైంది. 2027 సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా, మాస్ యాక్షన్ మరియు సోషల్ మెసేజ్ కలయికతో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది.
మరింత NBK 112: బాలయ్యతో కొరటాల శివ ‘మాస్’ మెసేజ్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు!