Allu Aravind: ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాలలో ఒకటైన ‘అల్లు సినిమాస్’ను ప్రారంభించిన అల్లు ఎంటర్‌టైన్‌మెంట్
మరింత Allu Aravind: మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాంCategory: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Ticket Price Hike: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే.. ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!
Ticket Price Hike: సినిమా టికెట్ ధరలను 90 రోజుల ముందే ప్రకటించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మైత్రీ మూవీ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఈ నిబంధన అసాధ్యమని పేర్కొంది. దీనివల్ల మార్చి 19న విడుదలవుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు లైన్ క్లియర్ అయింది.
మరింత Ticket Price Hike: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే.. ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!Rashmika Mandanna: తగ్గేదేలే అంటున్న రష్మిక.. 8 ఏళ్ల టార్చర్‌పై సంచలన నిర్ణయం!
Rashmika Mandanna: తగ్గేదేలే అంటున్న రష్మిక.. 8 ఏళ్ల టార్చర్‌పై సంచలన నిర్ణయం!
మరింత Rashmika Mandanna: తగ్గేదేలే అంటున్న రష్మిక.. 8 ఏళ్ల టార్చర్‌పై సంచలన నిర్ణయం!RGV: సౌత్ సినిమాల పని అయిపోయిందా..? ‘దురంధర్ 2’ పై వర్మ సంచలన వ్యాఖ్యలు!
RGV: ‘దురంధర్ 2’ సినిమా బాలీవుడ్‌లో రియలిస్టిక్ యాక్షన్ యుగాన్ని ప్రారంభిస్తుందని ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ సినిమా రూ. 2,000 కోట్లు వసూలు చేస్తే, దక్షిణాది మాస్ సినిమాల ఫార్ములా పనికిరాకుండా పోతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మరింత RGV: సౌత్ సినిమాల పని అయిపోయిందా..? ‘దురంధర్ 2’ పై వర్మ సంచలన వ్యాఖ్యలు!Lavanya Tripathi: నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!
Lavanya Tripathi: నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!
మరింత Lavanya Tripathi: నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!Lavanya Tripathi: లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!
Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర సందేశాలు పంపి వేధిస్తున్నాడు. దీనిపై ఆమె హైదరాబాద్ CCS పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరింత Lavanya Tripathi: లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!Jana Nayagan: జన నాయగన్‌కు సెన్సార్ సెగ.. విజయ్ సినిమా మళ్లీ వాయిదా!
Jana Nayagan: జన నాయగన్‌కు సెన్సార్ సెగ.. విజయ్ సినిమా మళ్లీ వాయిదా!
మరింత Jana Nayagan: జన నాయగన్‌కు సెన్సార్ సెగ.. విజయ్ సినిమా మళ్లీ వాయిదా!R Movie: GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభం
R Movie: GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభం
మరింత R Movie: GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభంTollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!
Tollywood: ‘మిరాయ్’ విజయంతో జోరు మీదున్న నటి రితికా నాయక్, తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో చిన్న పాత్ర దొరికినా చేయడానికి సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన నటిస్తున్న ఈమె, భవిష్యత్తులో బన్నీ సినిమాల్లో మెరుస్తుందేమో చూడాలి.
మరింత Tollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!Varanasi: ఓవర్సీస్ కె రికార్డు ధర.. పండగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్
Varanasi: రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, మరో ఆరు నెలల షూటింగ్ బాకీ ఉందని నటి ప్రియాంకా చోప్రా వెల్లడించింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
మరింత Varanasi: ఓవర్సీస్ కె రికార్డు ధర.. పండగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్