Tollywood

Tollywood: 17 సినిమాలకు మినహాయింపు కావాలి..? థియేటర్ల బంద్ తప్పదా..?

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రాబోతున్న పర్సంటేజ్ సిస్టమ్ నుండి ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి వంటి స్టార్స్ నటిస్తున్న 17 భారీ చిత్రాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 4న రిలీజ్ కానున్న చరణ్ ‘పెద్ది’ చిత్రం ఈ వివాదంలో కీలకంగా మారింది. సంప్రదింపులు విఫలమైతే థియేటర్ల బంద్ ముప్పు పొంచి ఉంది.

మరింత Tollywood: 17 సినిమాలకు మినహాయింపు కావాలి..? థియేటర్ల బంద్ తప్పదా..?
Tollywood:

Tollywood: ఇండస్ట్రీలో బిగ్ మీటింగ్.. ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల కీలక చర్చలు!

టాలీవుడ్ నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో కీలక భేటీ జరిగింది. డి. సురేష్ బాబు, దిల్ రాజు వంటి ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో థియేటర్ సమస్యలు, ఓటీటీ నిబంధనలు మరియు ఇండస్ట్రీ భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు.

మరింత Tollywood: ఇండస్ట్రీలో బిగ్ మీటింగ్.. ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల కీలక చర్చలు!
puri jagannadh

Slumdog – 33 Temple Road: పూరి తో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్.. వేగం పెంచిన దర్శకుడు..!

Slumdog – 33 Temple Road: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం త్వరలోనే ప్రేక్షకు ముందుకు రానుంది.

మరింత Slumdog – 33 Temple Road: పూరి తో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్.. వేగం పెంచిన దర్శకుడు..!
Peddi: 

Peddi: పెద్ది కోసం రంగంలోకి దిగిన హోంబలే ఫిలిమ్స్.. ఇక కలెక్షన్స్ మామూలుగా ఉండవు.!

Peddi: ఇండియాలోనే పెద్ద బ్యానర్లలో ఒకటైన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఓవర్సీస్‌లో తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది.

మరింత Peddi: పెద్ది కోసం రంగంలోకి దిగిన హోంబలే ఫిలిమ్స్.. ఇక కలెక్షన్స్ మామూలుగా ఉండవు.!
Ravi Teja's Irumudi

Ravi Teja’s Irumudi: ఇది కథ కావాల్సింది.. ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’ ఫిక్స్

రవితేజ అయ్యప్ప భక్తుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలో ‘బంగారు పల్లకి’ అనే ఐకానిక్ భక్తి గీతాన్ని రీమిక్స్ చేస్తున్నారు. తండ్రీ-కూతుళ్ల ఎమోషన్‌తో సాగే ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదల కానుంది.

మరింత Ravi Teja’s Irumudi: ఇది కథ కావాల్సింది.. ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’ ఫిక్స్
Bunny Vasu

Bunny Vasu: కలెక్షన్స్ వస్తున్నాయి కానీ జనాలు థియేటర్ కి రావడం లేదు..!

Bunny Vasu: ఇండస్ట్రీలో లాభాల వాటాల కోసం గొడవ పడటం కంటే, ప్రేక్షకులను మళ్ళీ థియేటర్ల వైపు రప్పించే మార్గాలను వెతకాలని నిర్మాత బన్నీ వాసు హితవు పలికారు.

మరింత Bunny Vasu: కలెక్షన్స్ వస్తున్నాయి కానీ జనాలు థియేటర్ కి రావడం లేదు..!
Telugu Cinema:

Telugu Cinema: ప్రభుత్వాలు జీవో ఇచ్చినా టికెట్ రేట్లు పెంచం..!

Telugu Cinema: తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడకుండా ఉండాలంటే టికెట్ ధరల పెంపు కంటే ‘పర్సంటేజీ’ విధానమే మేలని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. భారీ వసూళ్లు వస్తున్నా థియేటర్లకు కేవలం నామమాత్రపు అద్దెలు మాత్రమే దక్కుతున్నాయని, ఈ వివక్ష తొలగించాలని వారు కోరుతున్నారు.

మరింత Telugu Cinema: ప్రభుత్వాలు జీవో ఇచ్చినా టికెట్ రేట్లు పెంచం..!
ibomma

iBomma: ఆన్‌లైన్‌లో మళ్లీ ప్రత్యక్షమైన ఐబొమ్మ.. !

పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ ‘బప్పం’ అనే కొత్త పేరుతో మళ్లీ ఆన్‌లైన్లో ప్రత్యక్షమవ్వడం తెలుగు సినీ ఇండస్ట్రీని కలవరపెడుతోంది. కొత్త సినిమాల ఆదాయానికి గండి కొడుతున్న ఇటువంటి సైట్లకు ప్రేక్షకులు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత iBomma: ఆన్‌లైన్‌లో మళ్లీ ప్రత్యక్షమైన ఐబొమ్మ.. !
NBK–Vivek Athreya

NBK–Vivek Athreya: బాలయ్య – వివేక్ ఆత్రేయ క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

NBK–Vivek Athreya: బాలయ్య – వివేక్ ఆత్రేయ క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

మరింత NBK–Vivek Athreya: బాలయ్య – వివేక్ ఆత్రేయ క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
Divorce

Mouni Roy Divorce: భర్తతో విడాకులు తీసుకోనున్న నాగిన్ హీరోయిన్..?

Mouni Roy Divorce: మౌనీ రాయ్ మరియు సూరజ్ నంబియార్ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వారి విడాకులపై రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో నిజానిజాలు తెలియాలంటే వారు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

మరింత Mouni Roy Divorce: భర్తతో విడాకులు తీసుకోనున్న నాగిన్ హీరోయిన్..?