Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!
మరింత Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!Category: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!
Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!
మరింత Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!Varun Sandesh: వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్” చిత్రం ప్రారంభం
Varun Sandesh: వరుణ్ సందేశ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రలలో హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్.
మరింత Varun Sandesh: వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్” చిత్రం ప్రారంభంiBOMMA: ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లకు నాకు సంబంధం లేదు.. రవి
కొత్త సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేస్తున్న ఐబొమ్మ, బప్పం పైరసీ వెబ్‌సైట్లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. కాగా, కొత్తగా వచ్చిన ఐబొమ్మ వెబ్‌సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని దాని పాత నిర్వాహకుడు రవి స్పష్టం చేశారు.
మరింత iBOMMA: ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లకు నాకు సంబంధం లేదు.. రవిSreeleela: టీమిండియా యువ క్రికెటర్‌తో శ్రీలీల లవ్ స్టోరీ?
నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తిరుమల పర్యటన, ఐపీఎల్ మ్యాచ్ లలో శ్రీలీల కుటుంబం కనిపించడం ఈ రూమర్లకు కారణమైంది. అయితే ఈ విషయమై ఇరువైపుల నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
మరింత Sreeleela: టీమిండియా యువ క్రికెటర్‌తో శ్రీలీల లవ్ స్టోరీ?Rajinikanth: సీఎం విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. నేను పార్టీ పెడితే గెలిచేవాడిని..!
Rajinikanth: రజినీకాంత్ పైన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానమిచ్చేందుకు ఈరోజు ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టారు ఆయన.
మరింత Rajinikanth: సీఎం విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. నేను పార్టీ పెడితే గెలిచేవాడిని..!Buchi Babu Sana: పెద్ది క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఆయనే..!
Buchi Babu Sana: ఇంకొన్ని రోజుల్లో పెద్ది సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో మూవీ టీమ్ ప్రొమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా బుచ్చిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.
మరింత Buchi Babu Sana: పెద్ది క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఆయనే..!Peddi Run Time: పెద్ది రన్ టైమ్ 3 గంటలకు పైనే..! బుచ్చి బాబు ఎక్కడా తగ్గట్లేగా.!
Peddi Run Time: రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఏకంగా 3 గంటల 2 నిమిషాల భారీ రన్ టైమ్‌తో రాబోతోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రగ్గడ్ లుక్‌లో చరణ్ నటిస్తున్న ఈ మాస్ స్పోర్ట్స్ డ్రామాలో చివరి 50 నిమిషాల ఎమోషనల్ జర్నీ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఆల్బమ్‌లో ఇప్పటికే వచ్చిన రెండు పాటలతో పాటు ఐటమ్ సాంగ్, కుస్తీ సాంగ్ మరియు మూడు మాంటెజ్ బిట్స్ ఉండనున్నాయి.
మరింత Peddi Run Time: పెద్ది రన్ టైమ్ 3 గంటలకు పైనే..! బుచ్చి బాబు ఎక్కడా తగ్గట్లేగా.!Buchi Babu Sana: చెల్లి కోసం పోయి అక్క ని సెలెక్ట్ చేశాం..!
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్‌ను అనుకున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు సన తెలిపారు. కానీ పాత్రలోని రస్టిక్ డిమాండ్స్ కారణంగా ఫైనల్‌గా జాన్వీని ఎంపిక చేశారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
మరింత Buchi Babu Sana: చెల్లి కోసం పోయి అక్క ని సెలెక్ట్ చేశాం..!Jana Nayagan: సీఎం కాదు దళపతి అనే వేయాలి.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!
Jana Nayagan: వాయిదాలపైనా వాయిదాలు పడుతూ వస్తున్న ‘జన నాయగన్’ సినిమాపై విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాజకీయాలలో ఒక సంచలనం సృష్టించి సీఎం అయిన విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాల్లో తనదైన ముద్రవేస్తున్నారు.
మరింత Jana Nayagan: సీఎం కాదు దళపతి అనే వేయాలి.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!