Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అల్లు అర్జున్ మినహా మిగిలిన నిందితులు హాజరవగా, అల్లు అర్జున్ వర్చువల్ విచారణకు కూడా రాలేకపోయారు. ఆయన తరఫు లాయర్ ఆబ్సెంట్ పిటిషన్ వేస్తూ.. జూలై 6న జరిగే తదుపరి విచారణకు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరవుతారని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు విచారణను జూలై 6కు వాయిదా వేసింది.
మరింత Allu Arjun: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ గైర్హాజరు.. జూలై 6కు విచారణ వాయిదాCategory: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Gunasekhar: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్న దర్శకుడు గుణశేఖర్
Gunasekhar: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్న దర్శకుడు గుణశేఖర్
మరింత Gunasekhar: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్న దర్శకుడు గుణశేఖర్Rukmini Vasanth: డీప్‌ఫేక్ వీడియోల కేసులో బిగ్ బ్రేకింగ్.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు!
Rukmini Vasanth:నటి రుక్మిణి వసంతకు సంబంధించిన అభ్యంతరకర డీప్‌ఫేక్ వీడియోలను ఏఐ సాంకేతికతతో సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో ముగ్గురిని బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. నటి ప్రతిష్టను దెబ్బతీసేందుకు, మానసిక వేధింపులకు గురిచేసేందుకే ఈ పని చేసినట్లు తేలింది. రుక్మిణి వసంత త్వరలో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ లో కనిపించనున్నారు.
మరింత Rukmini Vasanth: డీప్‌ఫేక్ వీడియోల కేసులో బిగ్ బ్రేకింగ్.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు!Bandla Ganesh: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బండ్ల గణేష్ ఉదారత్వం.. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి రూ. 5 లక్షల భారీ సాయం!
Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ హనుమకొండలో పర్యటించి, అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ బాబును పరామర్శించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చూపిన సేవా స్ఫూర్తితో, అలాగే నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సాయం అందించినట్లు బండ్ల గణేష్ తెలిపారు. ఈ మొత్తాన్ని బాబు పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు.
మరింత Bandla Ganesh: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బండ్ల గణేష్ ఉదారత్వం.. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి రూ. 5 లక్షల భారీ సాయం!Nagabandham Trailer: ‘నాగబంధం’ ట్రైలర్ అవుట్.. అనంత పద్మనాభ స్వామి నిధి రహస్యాల వేట!
Nagabandham Trailer: విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ ‘నాగబంధం’ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధి, బ్రహ్మకమలం రహస్యాలను దక్కించుకోవాలనుకునే దుష్టశక్తిని దైవబలం మరియు నాగసాధువులు ఎలా అడ్డుకున్నారనేది కథ. ఎన్‌ఐకె స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం రిచ్ విజువల్స్, అద్భుతమైన బిజీఎమ్‌తో జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మరింత Nagabandham Trailer: ‘నాగబంధం’ ట్రైలర్ అవుట్.. అనంత పద్మనాభ స్వామి నిధి రహస్యాల వేట!Allu Arjun: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు.. సోమవారం హాజరుకావాలని ఆదేశం!
Allu Arjun: పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఏ11 నిందితుడిగా చేర్చగా, ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పోలీసులు మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు.
మరింత Allu Arjun: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు.. సోమవారం హాజరుకావాలని ఆదేశం!Raaka: రాజమౌళి ‘వారణాసి’కే తప్పని తిప్పలు.. అల్లు అర్జున్ ‘రాకా’ ఆశలపై నీళ్లు?
Raaka: రాజమౌళి-మహేష్ బాబుల ‘వారణాసి’ చిత్రానికి మేకర్స్ ఆశిస్తున్న భారీ ధరల వద్ద ఓటీటీ డీల్ క్లోజ్ కావడం లేదని గ్రేట్ ఆంధ్రా నివేదించింది. ఓటీటీ సంస్థలు కేవలం స్టార్ పవర్ కాకుండా పెట్టిన పెట్టుబడిపై రాబడి (ROI) ని లెక్కేస్తుండటమే దీనికి కారణం. ఈ మార్పు వల్ల అల్లు అర్జున్-అట్లీల ‘రాకా’ చిత్రం ఆశిస్తున్న రూ. 300-400 కోట్ల ఓటీటీ బిజినెస్‌కు కూడా బ్రేకులు పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మరింత Raaka: రాజమౌళి ‘వారణాసి’కే తప్పని తిప్పలు.. అల్లు అర్జున్ ‘రాకా’ ఆశలపై నీళ్లు?Maa Inti Bangaaram: $300K ప్రీ సేల్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత ‘మా ఇంటి బంగారం’
Maa Inti Bangaaram: $300K ప్రీ సేల్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత ‘మా ఇంటి బంగారం’
మరింత Maa Inti Bangaaram: $300K ప్రీ సేల్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత ‘మా ఇంటి బంగారం’OG-2: లో రెబల్ స్టార్ ప్రభాస్?.. ‘సాహో’ కనెక్షన్‌తో సుజీత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..?
OG-2: పవన్ కళ్యాణ్ ‘OG 2’ సీక్వెల్ కన్ఫర్మ్ అవ్వడంతో సోషల్ మీడియాలో భారీ బజ్ నెలకొంది. డైరెక్టర్ సుజీత్ విదేశాల నుండి వచ్చాక కథా చర్చలు జరగనున్నాయి, నవంబర్ తర్వాత షూటింగ్ ఉండొచ్చు. అయితే ‘OG’ లోని సాహో కనెక్షన్ వల్ల పవన్, ప్రభాస్ ఒకే సినిమాలో కనిపిస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. సుజీత్ మొదట నాని ‘బ్లడీ రోమియో’ పూర్తి చేసి దీనిపైకి వచ్చే అవకాశం ఉంది.
మరింత OG-2: లో రెబల్ స్టార్ ప్రభాస్?.. ‘సాహో’ కనెక్షన్‌తో సుజీత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..?Illu Movie: ఇల్లు – మనసును తాకే అందమైన చిత్రం
Illu Movie: ETV Winలో స్ట్రీమింగ్ అవుతున్న 45 నిమిషాల తెలుగు షార్ట్ ఫిల్మ్ “ఇల్లు” ఒక సాధారణ ఇంటి గురించి చెప్పే అసాధారణ కథ. రోహిత్ పెనుమత్స దర్శకత్వంలో, క్యాంప్ ససి రచనలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తమ ఇంటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది.
మరింత Illu Movie: ఇల్లు – మనసును తాకే అందమైన చిత్రం