Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి కన్నుమూత!
మరింత Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి కన్నుమూత!Category: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Nandamuri Tejaswini: బాలయ్య కూతురా మజాకా! అదిరిపోయే డాన్స్ స్టెప్స్‌తో తేజస్విని రచ్చ.. వీడియో వైరల్!
Nandamuri Tejaswini: బాలయ్య కూతురా మజాకా! అదిరిపోయే డాన్స్ స్టెప్స్‌తో తేజస్విని రచ్చ.. వీడియో వైరల్!
మరింత Nandamuri Tejaswini: బాలయ్య కూతురా మజాకా! అదిరిపోయే డాన్స్ స్టెప్స్‌తో తేజస్విని రచ్చ.. వీడియో వైరల్!NTR: ఎన్టీఆర్ 103వ జయంతి.. 1000 మందికి అన్నదానం
NTR: స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా నేడు ఫిలింనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది.
మరింత NTR: ఎన్టీఆర్ 103వ జయంతి.. 1000 మందికి అన్నదానంTrikala Movie Review: ‘త్రికాల’ మూవీ రివ్యూ.. శ్రద్ధాదాస్ ఫాంటసీ, హారర్ మూవీ ఎలా ఉంది?
Trikala Movie Review: తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మూవీ ‘త్రికాల’. ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనేది సబ్‌టైటిల్.
మరింత Trikala Movie Review: ‘త్రికాల’ మూవీ రివ్యూ.. శ్రద్ధాదాస్ ఫాంటసీ, హారర్ మూవీ ఎలా ఉంది?Sukumar-DSP: 22 ఏళ్ల కంబోకి పులుస్టాప్.. డీఎస్పీ ని మార్చిన సుకుమార్..?
Sukumar-DSP: సుకుమార్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఆలోచించకుండా అందరూ చెప్పే పేరు దేవి శ్రీ ప్రసాద్.. సుకుమార్ చేసిన ఆర్య నుండి పుష్ప-2 సినిమా వరకు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ప్రతి పాట అలాగే ఐటెం సాంగ్స్ కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
మరింత Sukumar-DSP: 22 ఏళ్ల కంబోకి పులుస్టాప్.. డీఎస్పీ ని మార్చిన సుకుమార్..?S. Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ కు బ్రేక్.. కంటెంట్ బేస్ సినిమా తీయనున్న శంకర్..!
S. Shankar: ‘గేమ్ ఛేంజర్’, ‘ఇండియన్ 2’ పరాజయాల తర్వాత దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వనున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ ఆర్థిక ఇబ్బందుల వల్ల నిలిచిపోవడంతో.. శంకర్ తదుపరి చిత్రంగా ‘ఖైదీ’, ‘విక్రమ్’ తరహాలో తక్కువ బడ్జెట్, తక్కువ రోజుల్లో పూర్తయ్యే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు.
మరింత S. Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ కు బ్రేక్.. కంటెంట్ బేస్ సినిమా తీయనున్న శంకర్..!Ranveer Singh:డాన్-3 ఎఫెక్ట్.. పాన్ ఇండియా అంశాలపై నీళ్లు చెల్లుతుందా..?
Ranveer Singh: ‘డాన్ 3’ వివాదం ముదిరితే రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమా ‘ప్రళయ్’ షూటింగ్‌ను ముంబై నుండి వేరే రాష్ట్రానికి మార్చాల్సి రావచ్చు. FWICE ఆంక్షల నుండి తప్పించుకోవడానికి మేకర్స్ స్థానిక టెక్నీషియన్లను వాడుకోవచ్చు. అయితే, ‘ధురంధర్’ తర్వాత పాన్-ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న రణ్‌వీర్‌కు ఈ వివాదాలు కెరీర్ పరంగా పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది.
మరింత Ranveer Singh:డాన్-3 ఎఫెక్ట్.. పాన్ ఇండియా అంశాలపై నీళ్లు చెల్లుతుందా..?Jr NTR: ఎన్టీఆర్ జయంతి.. తాతయ్య ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ నివాళి..!
Jr NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారుజామునే వచ్చిన తారక్‌ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో ఘాట్ పరిసరాలు నినాదాలతో హోరెత్తాయి. నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఎన్టీఆర్‌కు అంజలి ఘటించారు.
మరింత Jr NTR: ఎన్టీఆర్ జయంతి.. తాతయ్య ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ నివాళి..!Peddi Premieres: నిజాం ప్రీమియర్స్ పై వీడని సస్పెన్స్.. ఫ్యాన్స్‌లో పెరుగుతున్న టెన్షన్!
Peddi Premieres: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదలకు వారం రోజులే ఉండగా నిజాం ప్రాంతంలో ప్రీమియర్ షోలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎగ్జిబిటర్ల పర్సంటేజ్ వివాదం వల్ల తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై అనిశ్చితి నెలకొంది. ఏపీలో మాత్రం అనుమతులు సులభంగానే వచ్చేలా ఉన్నాయి. స్పాయిలర్స్ రాకుండా అన్ని చోట్లా ఒకేసారి షోలు పడేలా సమస్యను పరిష్కరించే పనిలో నిర్మాత సతీష్ కిలారు అండ్ టీమ్ ఉన్నారు.
మరింత Peddi Premieres: నిజాం ప్రీమియర్స్ పై వీడని సస్పెన్స్.. ఫ్యాన్స్‌లో పెరుగుతున్న టెన్షన్!Don 3 Dispute: ‘డాన్ 3’ వివాదంతో హీరోల అడ్వాన్సుల రగడ.. నిర్మాతల్లో మొదలైన కొత్త టెన్షన్!
Don 3 Dispute: ‘డాన్ 3’ వివాదంతో హీరోల అడ్వాన్సుల రగడ.. నిర్మాతల్లో మొదలైన కొత్త టెన్షన్!
మరింత Don 3 Dispute: ‘డాన్ 3’ వివాదంతో హీరోల అడ్వాన్సుల రగడ.. నిర్మాతల్లో మొదలైన కొత్త టెన్షన్!