Peddi Movie Review: మాస్ & క్లాస్ విలేజ్ డ్రామా.. ‘పెద్ది’గా రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడా?
మరింత Peddi Movie Review: మాస్ & క్లాస్ విలేజ్ డ్రామా.. ‘పెద్ది’గా రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడా?Category: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Irumudi Glimpse: ‘ఇరుముడి’ గ్లింప్స్ విడుదల.. రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ!
Irumudi Glimpse: ‘ఇరుముడి’ గ్లింప్స్ విడుదల.. రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ!
మరింత Irumudi Glimpse: ‘ఇరుముడి’ గ్లింప్స్ విడుదల.. రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ!Ranveer Singh: బాలీవుడ్‌లో ముదురుతున్న ‘డాన్ 3’ వివాదం.. కోర్టుకెక్కిన రణ్‌వీర్ సింగ్!
Ranveer Singh: ‘డాన్ 3’ సినిమా వివాదంలో FWICE జారీ చేసిన నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్‌పై నటుడు రణ్‌వీర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ప్రీ-ప్రొడక్షన్ నష్టాల కింద ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ రూ. 45 కోట్ల పరిహారం కోరడంతో ఈ వివాదం మొదలైంది. క్రియేటివ్ విభేదాల కారణంగా రణ్‌వీర్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుండగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది.
మరింత Ranveer Singh: బాలీవుడ్‌లో ముదురుతున్న ‘డాన్ 3’ వివాదం.. కోర్టుకెక్కిన రణ్‌వీర్ సింగ్!Pandu Master: ఢీ ఫేమ్ ‘పండు మాస్టర్’కు ఘోర రోడ్డు ప్రమాదం
Pandu Master: విశాఖ ఆనందపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. తగరపువలసలో షో ముగించుకుని వస్తుండగా టీమ్ మెంబర్‌కు ఆరోగ్యం బాగోలేక కారు ఆపారు. పండు మాస్టర్ కారు దిగి పక్కన నిలబడగా వెనుక నుండి వచ్చిన కోళ్ల వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరింత Pandu Master: ఢీ ఫేమ్ ‘పండు మాస్టర్’కు ఘోర రోడ్డు ప్రమాదంPeddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆ షోలకు ఏకంగా రూ. 600!
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 వరకు అదనంగా పెంచుకోవచ్చు. అలాగే జూన్ 3 రాత్రి పడే ప్రత్యేక ప్రీమియర్ షోల టికెట్ ధరను రూ. 600 వరకు అనుమతించారు. ఈ పెంపుదల కేవలం మొదటి 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మరింత Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆ షోలకు ఏకంగా రూ. 600!Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డ్.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రావాలా? చరణ్‌కు క్రూషియల్ టెస్ట్!
Peddi: రామ్ చరణ్ – బుచ్చిబాబు సన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 218.5 కోట్ల భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం క్లీన్ హిట్ అవ్వాలంటే రూ. 400 – 425 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా మొదటి రోజే రూ. 100 కోట్ల గ్రాస్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరింత Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డ్.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రావాలా? చరణ్‌కు క్రూషియల్ టెస్ట్!Irumudi: రవితేజ ‘ఇరుముడి’ గ్లిమ్స్ డేట్ ఫిక్స్.. మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలే!
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ గ్లిమ్స్ డేట్ ఫిక్స్.. మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలే!
మరింత Irumudi: రవితేజ ‘ఇరుముడి’ గ్లిమ్స్ డేట్ ఫిక్స్.. మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలే!Lokesh Kanagaraj: యాక్టింగ్ పై పిచ్చితో.. డైరెక్షన్ లో పట్టు కోల్పోతున్న లోకేష్
Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ లాంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనకరాజ్.. తన తాజా చిత్రం ‘కూలీ’ ఆశించిన విజయం సాధించకపోవడంతో నటన వైపు మొగ్గు చూపుతున్నారు. వరుసగా నటన ప్రాజెక్టులు ఒప్పుకుంటూ ‘కత్తాలన్ సీక్వెల్’ లో విలన్ పాత్రకు సిద్ధమవుతుండటంతో.. ఆయన దర్శకత్వంపై పట్టు కోల్పోతారేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ‘ఖైదీ 2’ ప్రాజెక్ట్ కూడా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
మరింత Lokesh Kanagaraj: యాక్టింగ్ పై పిచ్చితో.. డైరెక్షన్ లో పట్టు కోల్పోతున్న లోకేష్Mega 158: మెగాస్టార్ ‘Mega 158’లో నారా రోహిత్.. బాబీ సినిమాలో క్రేజీ కాంబినేషన్!
Mega 158: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ‘Mega 158’ షూటింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే ఒక కీలక పాత్ర కోసం నారా రోహిత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రియమణి, అనశ్వర రాజన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మరింత Mega 158: మెగాస్టార్ ‘Mega 158’లో నారా రోహిత్.. బాబీ సినిమాలో క్రేజీ కాంబినేషన్!Sobhita Dhulipala: కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. ఇంటెలిజెన్స్, క్లాస్ కలయికే శోభితా ధూళిపాళ్ల!
Sobhita Dhulipala: మోడలింగ్ నుండి హాలీవుడ్ వరకు శోభితా ధూళిపాళ్ల ప్రయాణం అద్భుతమైనది. ‘మేడ్ ఇన్ హెవెన్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ‘మంకీ మ్యాన్’ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్స్‌కు ప్రమోట్ చేస్తూనే, భారతీయ చేనేత వస్త్రాలకు మద్దతుగా నిలుస్తూ గ్లోబల్ లెవెల్లో మెరుస్తున్నారు.
మరింత Sobhita Dhulipala: కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. ఇంటెలిజెన్స్, క్లాస్ కలయికే శోభితా ధూళిపాళ్ల!