Helicopter Crash: అంతర్జాతీయ చమురు దిగ్గజం, సౌదీ అరేబియా ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ ‘సౌదీ ఆరామ్‌కో’ (Saudi Aramco) కు చెందిన ఒక హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది.
మరింత Helicopter Crash: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. 14 మంది మృతి!Category: Crime
crime news in telugu | Andhra Pradesh crime news | Telangana crime news |
Pune Murder: పెళ్లి వాయిదా వేయడానికే మర్డర్ ప్లాన్!.. పుణే బిల్డర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ నిజాలు..!
Pune Murder: పెళ్లి వాయిదా వేయడానికే మర్డర్ ప్లాన్!.. పుణే బిల్డర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితుల 2వేల ఫోన్ కాల్స్ గుర్తింపు!
మరింత Pune Murder: పెళ్లి వాయిదా వేయడానికే మర్డర్ ప్లాన్!.. పుణే బిల్డర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ నిజాలు..!Ketan Agarwal Death: పక్కా ప్లాన్ హత్య.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి..!
Ketan Agarwal Death: పుణే లోహగఢ్ కోటలో కేతన్ అనే యువకుడు లోయలో పడి చనిపోవడం ప్రమాదం కాదు, హత్య అని తేలింది. కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను తోసేసి చంపేసింది. పెళ్లి ఇష్టం లేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, వారిద్దరినీ జైల్లో పెట్టారు.
మరింత Ketan Agarwal Death: పక్కా ప్లాన్ హత్య.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి..!Crime News: యువకుడి వేధింపులు తట్టుకోలేక పెళ్లికూతురితో పాటు తల్లిదండ్రులు ఆత్మహత్య!
Crime News: కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఉల్లాస్ గౌడ అనే యువకుడి బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక రక్షిత అనే యువతి, ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.
మరింత Crime News: యువకుడి వేధింపులు తట్టుకోలేక పెళ్లికూతురితో పాటు తల్లిదండ్రులు ఆత్మహత్య!Lucknow Fire Accident: కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి!
Lucknow Fire Accident: లక్నోలోని అలీగంజ్ పురనియాలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు.
మరింత Lucknow Fire Accident: కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి!NEET-UG Retest: శంకర్ దాదా MBBS స్టైల్‌లో చీటింగ్.. దొరికిపోయిన 24 మంది..!
NEET-UG Retest: బీహార్ లఖిసరాయ్‌లో నీట్-యూజీ రీ-టెస్ట్ సందర్భంగా మరొకరి స్థానంలో పరీక్షలు రాసే ‘సాల్వర్ గ్యాంగ్’ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎయిమ్స్, బీహెచ్‌యూ, పీఎమ్‌సీహెచ్ మెడికల్ మరియు నర్సింగ్ విద్యార్థులతో పాటు బయోమెట్రిక్ కంపెనీ సిబ్బంది కలిపి మొత్తం 24 మందిని అరెస్ట్ చేశారు. పాత నీట్ కేసు నిందితుడు అర్పిత్ రాజ్ దీనికి మాస్టర్‌మైండ్‌గా తేలాడు. అనారోగ్యం నెపంతో కాలేజీ నుండి తప్పించుకుని మయాంక్ కశ్యప్ అనే ఎంబీబీఎస్ స్టూడెంట్ నకిలీ బయోమెట్రిక్ ఆఫీసర్‌గా వచ్చి పట్టుబడటంతో ఈ స్కామ్ బయటపడింది.
మరింత NEET-UG Retest: శంకర్ దాదా MBBS స్టైల్‌లో చీటింగ్.. దొరికిపోయిన 24 మంది..!Kakinada Child Missing: 500 ఎకరాలు.. థర్మల్ డ్రోన్లు.. 400 మంది సిబ్బంది! తండ్రి విచారణ.. క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క మృతి!
Kakinada Child Missing: కాకినాడ జిల్లాలో రెండేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. తోటలోకి వెళ్లిన పాప కోసం 400 మంది సిబ్బంది, థర్మల్ డ్రోన్లతో 500 ఎకరాల్లో గాలిస్తున్నారు. పాపతో పాటు ఉండి, తిరిగి వచ్చిన పెంపుడు కుక్క కూడా అనుకోకుండా మృతి చెందడం కేసును సందిగ్ధంలో పడేసింది. కుటుంబ కలహాల కోణంలో తండ్రిని విచారిస్తున్న పోలీసులు, జంతువుల దాడి అనుమానంతో స్పై కెమెరాల బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు.
మరింత Kakinada Child Missing: 500 ఎకరాలు.. థర్మల్ డ్రోన్లు.. 400 మంది సిబ్బంది! తండ్రి విచారణ.. క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క మృతి!Visakhapatnam: గాజువాక రద్దీ మార్కెట్‌లో పేలిన బాణసంచా దుకాణం..!
విశాఖలోని గాజువాక మార్కెట్ రోడ్డులో ఉన్న ‘శివ ఫైర్‌వర్క్స్’ బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పటాకులు పేలుతూ visakhapatnam: మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురికాగా, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ దుకాణానికి పోలీసుల అనుమతి లేదని, యజమాని కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నాడని విశాఖ సౌత్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. రద్దీ ప్రాంతంలో ప్రమాదకరంగా వ్యాపారం చేసినందుకు యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు.
మరింత Visakhapatnam: గాజువాక రద్దీ మార్కెట్‌లో పేలిన బాణసంచా దుకాణం..!Crime News: ప్రేమ వల విసిరి.. పనిమనిషిని గర్భవతిని చేశాడు..!
Crime News: కోస్గి పట్టణంలో బంగారం దుకాణం నడిపే సాయికృష్ణ అనే యువకుడు, తన ఇంట్లో పనిచేసే 20 ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే కులం పేరుతో దూషించాడు. రాజకీయ నాయకుల జోక్యంతో మొదట కేసు నమోదు కాకపోయినా, బాధితురాలి పట్టుదలతో ఆదివారం రాత్రి అట్రాసిటీ కేసు నమోదైంది. సోమవారం డీఎస్పీ లింగయ్య ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడి ప్రవర్తనపై పూర్తి విచారణ జరిపారు.
మరింత Crime News: ప్రేమ వల విసిరి.. పనిమనిషిని గర్భవతిని చేశాడు..!Crime News: మూడేళ్ల పసికందుపై బిస్కెట్ ఆశ చూపి అఘాయిత్యం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి..!
Crime News: తమిళనాడు తిరువళ్లూర్ జిల్లాలోని సిప్‌కాట్ పారిశ్రామిక ప్రాంతంలో బీహార్ వలస కూలీల మూడేళ్ల కుమార్తెపై ఓ ఉన్మాది బిస్కెట్ ఆశ చూపి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన చిన్నారి ఆదివారం మరణించింది. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా, పోలీసులు పోక్సో మరియు హత్య కేసు నమోదు చేశారు. సీఎం విజయ్ ‘సింగప్పెణ్’ మహిళా భద్రతా విభాగాన్ని తెచ్చిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.
మరింత Crime News: మూడేళ్ల పసికందుపై బిస్కెట్ ఆశ చూపి అఘాయిత్యం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి..!