Jio IPO: రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ (IPO) ప్రక్రియను అధికారికంగా ప్రకటిస్తూ.. సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్లు (DRHP) దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఐపీఓ ద్వారా 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనున్నారు. ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలు ఈ ప్రక్రియను లీడ్ చేస్తుండగా.. 2026 ప్రథమార్ధంలోనే జియో మార్కెట్లోకి రానుంది. ఎన్ఎస్ఈ ఐపీఓ పేపర్లు దాఖలు చేసిన మరుసటి రోజే జియో ఈ ప్రకటన చేయడంతో మార్కెట్లో మెగా ఐపీఓల హంగామా మొదలుకానుంది.
మరింత Jio IPO: ‘జియో’ ఐపీఓ కౌంట్‌డౌన్ షురూ.. !Category: Business
Business news in telugu personal finance news in telugu business articles in telugu
Auto FD Renewal: ఎఫ్డీ (FD) ఆటో-రిన్యూవల్ ఆప్షన్ వాడుతున్నారా? భారీగా నష్టపోయే ఛాన్స్.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రహస్యాలు!
Auto FD Renewal: ఎఫ్డీలలో ఆటో-రిన్యూవల్ సదుపాయం వల్ల బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పుతుంది మరియు వడ్డీపై వడ్డీ (కంపౌండింగ్) లభిస్తుంది. అయితే, మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మీ డబ్బు తక్కువ వడ్డీకే లాక్ అయ్యే ప్రమాదం ఉంది. అత్యవసరంగా డబ్బు వెనక్కి తీసుకుంటే పెనాల్టీ పడుతుంది. అందుకే ఆర్థిక అవసరాలు మరియు మార్కెట్ వడ్డీ రేట్లను బట్టి మాన్యువల్‌గా రిన్యూ చేసుకోవడమా లేదా ఆటో-రిన్యూవల్ ఎంచుకోవడమా అనేది నిర్ణయించుకోవాలి.
మరింత Auto FD Renewal: ఎఫ్డీ (FD) ఆటో-రిన్యూవల్ ఆప్షన్ వాడుతున్నారా? భారీగా నష్టపోయే ఛాన్స్.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రహస్యాలు!Credit Card Rules: క్రెడిట్ కార్డ్ వాడేవారికి షాక్.. మారిన 5 కీలక రూల్స్ ఇవే.. !
Credit Card Rules: ఇండస్ఇండ్ బ్యాంక్ జూన్ 15 నుండి క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది. బిల్లు గడువు దాటితే లేట్ ఫీజు రూ. 750 వరకు పెరిగింది. ఇంధన కొనుగోళ్లపై నెలకు రూ. 30 వేలు, రవాణా ఖర్చులపై రూ. 40 వేల లిమిట్ దాటితే 1% అదనపు ఛార్జీ పడుతుంది. అలాగే అంతర్జాతీయ సైట్లలో రూపాయిల్లో జరిగే లావాదేవీలపై డీసీసీ ఛార్జీని 1% నుండి 2%కి పెంచారు.
మరింత Credit Card Rules: క్రెడిట్ కార్డ్ వాడేవారికి షాక్.. మారిన 5 కీలక రూల్స్ ఇవే.. !E20 Petrol: పాత ఇంజన్లలో E20 పెట్రోల్ వాడితే క్లెయిమ్స్ రిజెక్ట్? ఇన్సూరెన్స్ రూల్స్ ఇవే!
E20 Petrol: ఏప్రిల్ 2023 కి ముందు కొనుగోలు చేసిన కార్లలో E20 పెట్రోల్ వాడటం వల్ల ఇంజన్ పాడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని ICICI లొంబార్డ్ హెచ్చరించింది. ఇథనాల్ తుప్పు పట్టించే స్వభావం కలిగి ఉండటం వల్ల పాత ఇంజన్ భాగాలు దెబ్బతింటాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని ‘కన్సిక్వెన్షియల్ డ్యామేజ్’ కింద పరిగణించి క్లెయిమ్ నిరాకరించవచ్చు. దీని నుండి తప్పించుకోవడానికి ప్రీమియం పెట్రోల్ వాడటం ఒక్కటే మార్గమని, అయితే అది ఖరీదైన వ్యవహారమని విశ్లేషకులు చెబుతున్నారు.
మరింత E20 Petrol: పాత ఇంజన్లలో E20 పెట్రోల్ వాడితే క్లెయిమ్స్ రిజెక్ట్? ఇన్సూరెన్స్ రూల్స్ ఇవే!Strait of Hormuz: ఇరాన్-అమెరికా యుద్ధానికి ఎండ్ కార్డ్..‘హోర్ముజ్ జలసంధి’ నుండి రోజుకు ₹1,190 కోట్ల ఆయిల్ సంపాదన!
Strait of Hormuz: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ విరమణ కుదరడంతో హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యత మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఇరాన్ తన 90% చమురును ఈ మార్గం ద్వారానే ఎగుమతి చేస్తూ రోజుకు దాదాపు 139 మిలియన్ డాలర్లు (₹1,190 కోట్లు) సంపాదిస్తోంది. చాబహార్ పోర్ట్ ఉన్నా ఆయిల్ ఎగుమతులకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో హోర్ముజ్ ఇరాన్‌కు ఆర్థిక జీవనరేఖగా మారింది. దీనిపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై కూడా ఇక్కడి ఉద్రిక్తతల ప్రభావం పడుతుంది.
మరింత Strait of Hormuz: ఇరాన్-అమెరికా యుద్ధానికి ఎండ్ కార్డ్..‘హోర్ముజ్ జలసంధి’ నుండి రోజుకు ₹1,190 కోట్ల ఆయిల్ సంపాదన!Gold Price Today: బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు!
Gold Price Today: బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు!
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు!Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు!
Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు!
మరింత Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు!Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
మరింత Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?Gold Price Today: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. తులం పసిడి ఎంత తగ్గిందంటే?
Gold Price Today: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. తులం పసిడి ఎంత తగ్గిందంటే?
మరింత Gold Price Today: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. తులం పసిడి ఎంత తగ్గిందంటే?Gold Price Today: మహిళలకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!
Gold Price Today: మహిళలకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!
మరింత Gold Price Today: మహిళలకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!