Madras High Court: రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన అఫిడవిట్లలో రూ. 105 కోట్ల ఆస్తుల వ్యత్యాసం ఉండటంతో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఈ కేసు విజయ్ రాజకీయ అరంగేట్రంలో ప్రతిబంధకంగా మారింది.
మరింత Madras High Court: 100కోట్లు ఎక్కడ..?మద్రాస్ హైకోర్టు నోటీసులతో టీవీకేలో ఆందోళనBlog
Japan Earthquake: 7.5 తీవ్రతతో వణికిన ఈశాన్య తీరం.. సునామీ హెచ్చరికలు జారీ
Japan Earthquake: జపాన్‌లో 7.5 తీవ్రతతో భూకంపం రావడంతో 3 మీటర్ల ఎత్తులో సునామీ వస్తుందని అధికారులు హెచ్చరించారు. బుల్లెట్ రైళ్లను నిలిపివేయగా, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మరింత Japan Earthquake: 7.5 తీవ్రతతో వణికిన ఈశాన్య తీరం.. సునామీ హెచ్చరికలు జారీChandrababu: తమిళనాడు అభివృద్ధి ఎన్డీఏ తోనే సాధ్యం ..!
Chandrababu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కోయంబత్తూరులో పర్యటించారు. ద్రవిడ సంస్కృతిని, ఎన్టీఆర్-ఎంజీఆర్ స్నేహాన్ని గుర్తు చేస్తూ.. నదుల అనుసంధానం మరియు రాష్ట్ర అభివృద్ధి ఎన్డీయేతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
మరింత Chandrababu: తమిళనాడు అభివృద్ధి ఎన్డీఏ తోనే సాధ్యం ..!US Military: ముగిసిన కాల్పుల విరమణ? అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ పంజా!
US Military: అమెరికా బలగాలు తమ వాణిజ్య నౌకను కాల్పులు జరిపి స్వాధీనం చేసుకున్నందుకు ప్రతికారంగా, ఇరాన్ దళాలు ఒమన్ సముద్రంలోని అమెరికా యుద్ధనౌకలపై డ్రోన్ దాడులు చేశాయి. ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ ‘తస్నిమ్’ ఈ విషయాన్ని వెల్లడించింది.
మరింత US Military: ముగిసిన కాల్పుల విరమణ? అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ పంజా!KKR Playoff Scenario: గెలిచింది ఒక్కటే.. కానీ ప్లేఆఫ్స్ కి ఛాన్స్ ..?
KKR Playoff Scenario: రాజస్థాన్‌పై గెలుపుతో కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. రింకు సింగ్ ఫామ్ జట్టులో ఉత్సాహాన్ని నింపగా, మిగిలిన 7 మ్యాచ్‌లు గెలిస్తేనే కోల్‌కతా ముందడుగు వేయగలదు.
మరింత KKR Playoff Scenario: గెలిచింది ఒక్కటే.. కానీ ప్లేఆఫ్స్ కి ఛాన్స్ ..?Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్‌లో భారీగా ఆస్తి నష్టం
Fire Accident: సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఒక అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా ఆస్తి నష్టం భారీగానే జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
మరింత Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్‌లో భారీగా ఆస్తి నష్టంKCR Public Meeting: ఏకకాలంలో రేవంత్, కేసీఆర్ సభలతో హీటెక్కిన రాజకీయం
KCR Public Meeting: ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటుండటంతో జగిత్యాల గులాబీమయమైంది. జీవన్ రెడ్డి చేరిక, రేవంత్ రెడ్డి పోటీ సభల నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మరింత KCR Public Meeting: ఏకకాలంలో రేవంత్, కేసీఆర్ సభలతో హీటెక్కిన రాజకీయంChandrababu: మరో 5 అన్న క్యాంటీన్లు ప్రారంభం.. ఆకలి లేని ఆంధ్రప్రదేశే లక్ష్యం అన్న సీఎం
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు (ఏప్రిల్ 20) అమరావతిలోని ‘అన్న క్యాంటీన్’ను సందర్శించారు.
మరింత Chandrababu: మరో 5 అన్న క్యాంటీన్లు ప్రారంభం.. ఆకలి లేని ఆంధ్రప్రదేశే లక్ష్యం అన్న సీఎంNara Lokesh: నాన్నే నా స్ఫూర్తి.. ఆయన నిబద్ధతే నాకు మార్గదర్శి
Nara Lokesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తండ్రి అంకితభావం, పట్టుదల తనకు మార్గదర్శకాలని పేర్కొంటూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు.
మరింత Nara Lokesh: నాన్నే నా స్ఫూర్తి.. ఆయన నిబద్ధతే నాకు మార్గదర్శిChandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్, పవన్ కల్యాణ్
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు (ఏప్రిల్ 20, 2026) తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
మరింత Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్, పవన్ కల్యాణ్