Horoscope Today: ఈ రోజు మేషం, కర్కాటకం వంటి రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మిగతా రాశుల వారికి అదృష్ట యోగం పడుతోంది. పైన చెప్పిన పరిహారాలను పాటించి మీ రోజును మరింత ప్రశాంతంగా మార్చుకోండి.
మరింత Horoscope Today: ప్రతి పనిలో ఆటంకాలే.. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది..!Blog
Vitamin D: విటమిన్ D కోసం సూర్యరశ్మి ఒక్కటే సరిపోదా?
Vitamin D: విటమిన్ డి లోపాన్ని తేలికగా తీసుకోకూడదు. సూర్యరశ్మితో పాటు సమతుల్య ఆహారం మరియు చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించి ఆరోగ్యంగా ఉండవచ్చు.
మరింత Vitamin D: విటమిన్ D కోసం సూర్యరశ్మి ఒక్కటే సరిపోదా?Anirudh Ravichander: అనిరుధ్ ‘మ్యూజికల్’ మేనియా.. టాలీవుడ్ టాప్ హీరోల స్థాయిలో పారితోషికం!
Anirudh Ravichander: టాలీవుడ్‌లో అనిరుధ్ రవిచందర్ డిమాండ్ శిఖరాగ్రానికి చేరుకుంది. నాని సినిమాకు రూ. 15 కోట్లు, అల్లు అర్జున్ ప్రాజెక్టుకు రూ. 21 కోట్లు పారితోషికంగా తీసుకుంటూ టాప్ హీరోల సరసన నిలిచారు.
మరింత Anirudh Ravichander: అనిరుధ్ ‘మ్యూజికల్’ మేనియా.. టాలీవుడ్ టాప్ హీరోల స్థాయిలో పారితోషికం!KTR: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్..!
KTR: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని మరియు కొత్తగా తెచ్చిన జీఓ 7ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రూ. 10 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
మరింత KTR: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్..!Odisha: ‘దహీ వడ’ తిని 58 మందికి అస్వస్థత.. బాధితుల్లో 27 మంది చిన్నారులు!
Odisha: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో కలుషితమైన ‘దహీబరా’ తిని 58 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 27 మంది చిన్నారులు ఉండగా, ప్రస్తుతం అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు ఆహార నమూనాలను సేకరించి విచారణ చేపట్టారు.
మరింత Odisha: ‘దహీ వడ’ తిని 58 మందికి అస్వస్థత.. బాధితుల్లో 27 మంది చిన్నారులు!IMD Rain Alert: తెలంగాణలో వర్షాల అలర్ట్.. భారీ గాలులతో కూడిన వర్షాలు.. వేడి నుంచి ఊరట!
IMD Rain Alert: తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్ష సూచన ఉంది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ వంటి జిల్లాల్లో ఎల్లుండి భారీ వర్షాలతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మరింత IMD Rain Alert: తెలంగాణలో వర్షాల అలర్ట్.. భారీ గాలులతో కూడిన వర్షాలు.. వేడి నుంచి ఊరట!NBK112: ఈసారి తమన్ కాదు… ఏకంగా బక్కోడే రంగంలోకి దిగాడు
NBK112: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి సినిమాపైన అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఇంకో వార్తతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
మరింత NBK112: ఈసారి తమన్ కాదు… ఏకంగా బక్కోడే రంగంలోకి దిగాడుKA Paul: కేసీఆర్, కవితపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. “ఆస్తుల గొడవ వల్లే కొత్త పార్టీ!”
కవిత కొత్త పార్టీ పెట్టడం కేవలం ఆస్తుల గొడవ వల్లేనని, తెలంగాణను నాశనం చేయడానికే ఆమె ఈ ప్రయత్నం చేస్తున్నారని కేఏ పాల్ విమర్శించారు. అభివృద్ధి మరియు అప్పుల విముక్తి కేవలం తనతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
మరింత KA Paul: కేసీఆర్, కవితపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. “ఆస్తుల గొడవ వల్లే కొత్త పార్టీ!”Pawan Kalyan: మస్కట్‌లో అన్నమయ్య జిల్లా మహిళ ఆవేదన.. “పవన్ కల్యాణ్ అన్నా.. నన్ను కాపాడండి” అంటూ వీడియో విడుదల!
మస్కట్‌లో యజమాని చేతిలో వేధింపులకు గురవుతున్న అన్నమయ్య జిల్లాకు చెందిన షానల్, తనను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను వేడుకుంటూ వీడియో విడుదల చేశారు. ముగ్గురు పిల్లల కోసం అక్కడికి వెళ్లిన ఆమె, ప్రస్తుతం ప్రాణ భయంతో గడుపుతున్నారు.
మరింత Pawan Kalyan: మస్కట్‌లో అన్నమయ్య జిల్లా మహిళ ఆవేదన.. “పవన్ కల్యాణ్ అన్నా.. నన్ను కాపాడండి” అంటూ వీడియో విడుదల!IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలపై క్లారిటీ.. త్వరలో అధికారిక షెడ్యూల్ విడుదల!
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మరియు ఫైనల్ వేదికలపై బీసీసీఐ రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది. మే 31న ఫైనల్ జరగనుండగా, బెంగళూరు మరియు అహ్మదాబాద్ వేదికలుగా మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని సమాచారం.
మరింత IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలపై క్లారిటీ.. త్వరలో అధికారిక షెడ్యూల్ విడుదల!