RAPO23

RAPO23: రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ..!

RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అనగానే అందరికీ తాను చేసిన లవ్ స్టోరీస్ ఇంకా యాక్షన్ సినిమాలు మాత్రమే గుర్తొస్తాయి. ఇప్పుడు తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవడానికి డైరెక్టర్‌గా మారి తనని తాను కొత్త అవతారంలో చూపించనున్నారు.

మరింత RAPO23: రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ..!
CM Vijay

CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!

CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ రాష్ట్రంలోని 620 అమ్మ కాంటీన్లను ఆధునీకరించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు. పాడైపోయిన పాత్రలను మార్చడంతో పాటు వంట గదుల్లో పరిశుభ్రత పాటించేలా నిరంతర తనిఖీలు చేయాలన్నారు. గతంలో ఆయన 717 మద్యం దుకాణాలను మూసివేయించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మరింత CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!
B-Tech Student Rape

B-Tech Student Rape: టీ తాగుదాం అని చెప్పి.. మద్యం తాగించి అత్యాచారం చేసిన విద్యార్థి

B-Tech Student Rape: ఇబ్రహీంపట్నంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఉడుతల ఉదయ్ అనే విద్యార్థి, తన క్లాస్‌మేట్‌కు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరింత B-Tech Student Rape: టీ తాగుదాం అని చెప్పి.. మద్యం తాగించి అత్యాచారం చేసిన విద్యార్థి
Petrol-Diesel Prices

Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై సగటున 90 పైసలు పెరిగాయి. చమురు కంపెనీలు పెంచిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. దీనివల్ల వాహనదారులపై అదనపు భారం పడటమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

మరింత Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Horoscope Today

Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!

Horoscope Today: మేషం (Aries) మీ నైపుణ్యాలు, పట్టుదల ఈరోజు అద్భుతమైన విజయాలను తెచ్చిపెడతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు.

మరింత Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!
Peddi Trailer

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!

మరింత Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!
supreme court

supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు

supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు

మరింత supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు
Chandrababu Naidu

Chandrababu Naidu: గడువులోగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే

Chandrababu Naidu: గడువులోగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే

మరింత Chandrababu Naidu: గడువులోగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే
Rashmika Mandanna

Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!

Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!

మరింత Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!
Heatwave Alert

Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!

Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!

మరింత Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!