తిరుమల లడ్డూ విషయం పై రాజకీయంగా విమర్శల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతభూమన కరుణాకర్‌రెడ్డికి బీజేపీ నేత భానుప్రకాష్ సవాల్ విసిరారు. పవన్ దీక్షపై విమర్శలు చేయడం కాదని వైసీపీ అధినేత జగన్ తో దీక్ష చేయించగలరా? అని ప్రశ్నించారు. పవన్ స్వామి అని విమర్శించిన భూమన వెంటనే క్షమాపణ చెప్పాలి భానుప్రకాష్ డిమాండ్ చేశారు.
