Amaravati Bill In Rajya Sabha: రాజ్యసభకు చేరిన బిల్లు.. నేడు పార్లమెంటులో కీలక చర్చ!

Amaravati Bill In Rajya Sabha: అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు రాజ్యసభలో చర్చకు రానుంది. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, మధ్యాహ్నం 1 గంట నుండి గంటపాటు చర్చ సాగనుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే అమరావతి నిర్మాణానికి చట్టపరమైన రక్షణ మరియు ఆర్థిక సాయం మరింత సులభతరం కానుంది.

మరింత Amaravati Bill In Rajya Sabha: రాజ్యసభకు చేరిన బిల్లు.. నేడు పార్లమెంటులో కీలక చర్చ!
DC vs LSG

DC vs LSG: ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం.. రిజ్వీ, స్టబ్స్ మెరుపులతో లక్నోకు షాక్!

DC vs LSG: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తన జోరును ప్రదర్శించింది. సమీర్ రిజ్వీ (70*) మరియు ట్రిస్టన్ స్టబ్స్ (39*) అద్భుత పోరాటంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే పరిమితం కాగా, ఢిల్లీ మరో 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

మరింత DC vs LSG: ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం.. రిజ్వీ, స్టబ్స్ మెరుపులతో లక్నోకు షాక్!
Ram charan

Ram Charan: రామ్ చరణ్ నోటి నుండి పెద్ది రిలీజ్ డేట్..!ఎప్పుడంటే..?..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడలేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 30న సినిమా విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని, పరీక్షల తర్వాత అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత Ram Charan: రామ్ చరణ్ నోటి నుండి పెద్ది రిలీజ్ డేట్..!ఎప్పుడంటే..?..
Horoscope Today

Horoscope Today: పని మొదలు పెట్టు సక్సెస్ నీ వెంటే నడుస్తుంది..

Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేషం, వృషభం మరియు కన్య రాశుల వారికి ఆర్థికంగా మరియు వృత్తిపరంగా అత్యంత లాభదాయకంగా ఉంది. సింహ రాశి వారు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈ గురువారం మెజారిటీ రాశుల వారికి అదృష్టవశాత్తూ అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి.

మరింత Horoscope Today: పని మొదలు పెట్టు సక్సెస్ నీ వెంటే నడుస్తుంది..
Purandeswari

Purandeswari: అమరావతి రైతుల త్యాగం అమోఘం.. వైసీపీ అవివేక నిర్ణయాల వల్లే రాజధాని నాశనం..

Purandeswari: లోక్‌సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బిజెపి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొని అమరావతి ప్రాముఖ్యతను ఇంకా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

మరింత Purandeswari: అమరావతి రైతుల త్యాగం అమోఘం.. వైసీపీ అవివేక నిర్ణయాల వల్లే రాజధాని నాశనం..
C. M. Ramesh

C. M. Ramesh: అమరావతిని ఎవరూ కదల్చలేరు.. జగన్ ఇక మూడు ముక్కలాట ఆడలేరు

C. M. Ramesh: లోక్‌సభలో ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ సి.ఎం. రమేష్ పాల్గొని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు.

మరింత C. M. Ramesh: అమరావతిని ఎవరూ కదల్చలేరు.. జగన్ ఇక మూడు ముక్కలాట ఆడలేరు
Manickam Tagore

Manickam Tagore: అమరావతికి కాంగ్రెస్ మద్దతు.. విభజన హామీలు నెరవేర్చాలంటూ లోక్‌సభలో మాణిక్కం ఠాగూర్ డిమాండ్

Manickam Tagore: ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తునట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ మేరకులు పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్‌ బిల్లుపైన మాట్లాడారు  అమరావతి చట్టబద్ధతకు తమ పార్టీ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరింత Manickam Tagore: అమరావతికి కాంగ్రెస్ మద్దతు.. విభజన హామీలు నెరవేర్చాలంటూ లోక్‌సభలో మాణిక్కం ఠాగూర్ డిమాండ్

Amaravati: అమరావతికి కేంద్రం చట్టబద్ధత.. లోక్‌సభలో ఏపీ పునర్విభజన సవరణ బిల్లు ప్రవేశం

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ ముందుకు తీసుకువచ్చింది.

మరింత Amaravati: అమరావతికి కేంద్రం చట్టబద్ధత.. లోక్‌సభలో ఏపీ పునర్విభజన సవరణ బిల్లు ప్రవేశం
Oracle's Layoffs Explained

Oracle Layoffs Explained: ఒరాకిల్ సంచలన నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగుల తొలగింపు!

Oracle Layoffs Explained: ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) తన వ్యాపార వ్యూహాల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ, సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించవచ్చని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

మరింత Oracle Layoffs Explained: ఒరాకిల్ సంచలన నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగుల తొలగింపు!
Sudhakar Reddy Udumula

Sudhakar Reddy Udumula: భూటాన్ ఏఐ సదస్సులో సుధాకర్ రెడ్డి ఉడుముల.. పత్రికారంగంలో కృత్రిమ మేధపై కీలక ప్రసంగం

Sudhakar Reddy Udumula: థింపూ.. ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్‌, ఏఐ శిక్షకుడు సుధాకర్ రెడ్డి ఉడుముల భూటాన్‌లో జరిగిన కృత్రిమ మేధస్సు, మీడియా, డిజిటల్ మార్పులపై కీలక సదస్సులో శిక్షకుడిగా, ప్యానెల్ స్పీకర్‌గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మార్చి 30, 31 తేదీల్లో జరిగింది.

మరింత Sudhakar Reddy Udumula: భూటాన్ ఏఐ సదస్సులో సుధాకర్ రెడ్డి ఉడుముల.. పత్రికారంగంలో కృత్రిమ మేధపై కీలక ప్రసంగం