CSK

CSK: CSK ఓడిపోవడానికి 3 కారణాలు..?

CSK: చెపాక్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. సంజు శాంసన్ వైఫల్యం, గైక్వాడ్ నెమ్మదైన బ్యాటింగ్ చెన్నైకి నష్టం చేయగా, పంజాబ్ తరపున శ్రేయస్ మెరుపు అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాడు. వ్యూహాత్మక లోపాల కారణంగా చెన్నై భారీ స్కోరు చేసినా ఓటమిని తప్పించుకోలేకపోయింది.

మరింత CSK: CSK ఓడిపోవడానికి 3 కారణాలు..?
Horoscope Today

Horoscope Today: శనివారం ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎవరికి ధనయోగం.. ఎవరికి ఖర్చులు?

Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేష, మిథున, ధనుస్సు రాశుల వారికి ఆర్థికంగా మరియు వృత్తిపరంగా అత్యంత అనుకూలంగా ఉంది. వృషభ, కుంభ రాశుల వారు ఖర్చులు మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కన్య, వృశ్చిక రాశుల వారికి ఆస్తి సంబంధిత లాభాలు చేకూరుతాయి

మరింత Horoscope Today: శనివారం ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎవరికి ధనయోగం.. ఎవరికి ఖర్చులు?
Amaravati: 

Amaravati: రాజ్యసభ ముందుకు అమరావతికి చట్టబద్ధత బిల్లు

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక ప్రక్రియలో భాగంగా నేడు రాజ్యసభలో చారిత్రాత్మక అడుగు పడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఎగువ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు, దీనిపై ప్రస్తుతం సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.

మరింత Amaravati: రాజ్యసభ ముందుకు అమరావతికి చట్టబద్ధత బిల్లు
Suicide:

Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతి

Suicide: ఐదు సంవత్సరాల ప్రేమ, పెళ్లైన 50 రోజులు కూడా కాకముందే యువతిని బలితీసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్ అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈమెకు 2025లో ఫేస్‌బుక్ లో మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

మరింత Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతి
Crime News

Crime News: స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లీ, ఇద్దరు కుమార్తెల మృతి.. ప్రమాదమా లేక హత్యలా?

Crime News: హనుమకొండ జిల్లా పున్నెల్ గ్రామంలో తల్లీ, ఇద్దరు కూతుళ్లు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందారు. కుమార్తె పుట్టినరోజు రోజే ఈ విషాదం జరగడం గమనార్హం. ఇది ప్రమాదమా లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త అజారుద్దీన్ పాత్రపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత Crime News: స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లీ, ఇద్దరు కుమార్తెల మృతి.. ప్రమాదమా లేక హత్యలా?
Chandrababu Naidu

Chandrababu Naidu: అమరావతికి కేంద్రం చట్టబద్ధత.. ఏపీలో దీపోత్సవానికి చంద్రబాబు పిలుపు!

Chandrababu Naidu: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పేరును ఎద్దేవా చేస్తూ, అమరావతి విజయానికి గుర్తుగా నేడు రాష్ట్రవ్యాప్తంగా దీపోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి సంబరాల్లో పాల్గొంటారు

మరింత Chandrababu Naidu: అమరావతికి కేంద్రం చట్టబద్ధత.. ఏపీలో దీపోత్సవానికి చంద్రబాబు పిలుపు!
Hanuman Jayanti

Hanuman Jayanti: హనుమాన్ జయంతి వెనక పురాణ కథలు.. ప్రతీ ఏటా రెండు సార్లు జరుపుకుంటాము?

Hanuman Jayanti: చైత్ర పౌర్ణమి పురస్కరించుకుని నేడు హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. హనుమంతుడు సూర్యుడిని మింగబోయి తిరిగి ప్రాణం పొందిన రోజు కావడంతో చైత్ర మాసంలోనూ, ఆయన జన్మించిన కార్తీక మాసంలోనూ ఇలా ఏడాదికి రెండు సార్లు జయంతి జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. హనుమాన్ చాలీసా పారాయణం, సింధూర పూజ ఈ రోజున అత్యంత ఫలప్రదం.

మరింత Hanuman Jayanti: హనుమాన్ జయంతి వెనక పురాణ కథలు.. ప్రతీ ఏటా రెండు సార్లు జరుపుకుంటాము?
Ramayana Teaser

Ramayana Teaser: ‘రామాయణ’ టీజర్ రిలీజ్.. విజువల్ వండర్‌గా నితీశ్ తివారీ అద్భుత సృష్టి

Ramayana Teaser: నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్ర టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

మరింత Ramayana Teaser: ‘రామాయణ’ టీజర్ రిలీజ్.. విజువల్ వండర్‌గా నితీశ్ తివారీ అద్భుత సృష్టి
Trump

Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్.. చమురు క్షేత్రాలపై దాడులు తప్పవు.. అణ్వాయుధ కల నెరవేరనివ్వం!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారు. చమురు క్షేత్రాలపై దాడులు చేస్తామని, ఇరాన్ సైనిక వ్యవస్థలను ఇప్పటికే దెబ్బతీశామని వెల్లడించారు. మరోవైపు వెనిజులా చమురు నిల్వలపై నియంత్రణ సాధించామని, ప్రపంచ దేశాలు అమెరికా నుండే చమురు కొనాలని ఆయన పిలుపునిచ్చారు.

మరింత Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్.. చమురు క్షేత్రాలపై దాడులు తప్పవు.. అణ్వాయుధ కల నెరవేరనివ్వం!
Nasa Artemis 2

Nasa Artemis 2: 53 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మనుషులు.. నాసా ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం విజయవంతం!

Nasa Artemis 2: నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 53 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి సమీపానికి నలుగురు వ్యోమగాములు వెళ్తున్నారు. 10 రోజుల పాటు సాగే ఈ అంతరిక్ష యాత్ర భవిష్యత్తులో మానవుడు చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి కీలక ఆధారంగా నిలవనుంది.

మరింత Nasa Artemis 2: 53 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మనుషులు.. నాసా ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం విజయవంతం!