Mamata Banerjee: ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిబ్బంది ఎంపిక ఈసీ ఇష్టమని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక విధేయతలు ఉండవని కోర్టు స్పష్టం చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
మరింత Mamata Banerjee: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు.. మైక్రో అబ్జర్వర్ల నియామకంపై టీఎంసీ పిటిషన్ తిరస్కరణ!Author: MAHAA News Desk
Nara Lokesh: తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి ప్రత్యేక ఆహ్వానం
Nara Lokesh: తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి ప్రత్యేక ఆహ్వానం
మరింత Nara Lokesh: తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి ప్రత్యేక ఆహ్వానంCI Chinna Mallaiah: సీఐ చిన్న మల్లయ్యపై సస్పెన్షన్ వేటు
CI Chinna Mallaiah: సీఐ చిన్న మల్లయ్యపై సస్పెన్షన్ వేటు
మరింత CI Chinna Mallaiah: సీఐ చిన్న మల్లయ్యపై సస్పెన్షన్ వేటుVenkaiah Naidu: రక్తదాన సేవలకు గుర్తింపు.. డా. జై, జగదీశ్ బాబు యలమంచిలికి ‘విశిష్ట సేవా పురస్కారం’ అందించిన వెంకయ్య నాయుడు, సీతక్క!
Venkaiah Naidu: శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ గత 24 ఏళ్లుగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఒలంపియాడ్ కాంపిటేషన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది.
మరింత Venkaiah Naidu: రక్తదాన సేవలకు గుర్తింపు.. డా. జై, జగదీశ్ బాబు యలమంచిలికి ‘విశిష్ట సేవా పురస్కారం’ అందించిన వెంకయ్య నాయుడు, సీతక్క!Pawan Kalyan: పదో తరగతి విద్యార్థులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు.. లోకేష్ ‘100 రోజుల ప్రణాళిక’కే దక్కిన క్రెడిట్!
Pawan Kalyan: ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరగడంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘100 రోజుల ప్రణాళిక’ మరియు ‘మెగా పేరెంట్ టీచర్స్ మీట్’ వంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 78.39 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఆయన అభినందించారు.
మరింత Pawan Kalyan: పదో తరగతి విద్యార్థులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు.. లోకేష్ ‘100 రోజుల ప్రణాళిక’కే దక్కిన క్రెడిట్!AP WhatsApp Services: వైద్య సేవలు ఇక మరింత సులభం.. వాట్సాప్‌లోనే ఏఎంసీ సేవలు..!
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AMC) సేవలు ఇకపై ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ (9552300009) ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఓపీ సేవలు, రక్త లభ్యత మరియు ఇతర వైద్య వివరాలను సామాన్యులు సులభంగా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
మరింత AP WhatsApp Services: వైద్య సేవలు ఇక మరింత సులభం.. వాట్సాప్‌లోనే ఏఎంసీ సేవలు..!Donald Trump: ఇరాన్‌తో శాంతి కుదిరినట్టేనా? ట్రంప్ తాజా హెచ్చరికలతో మళ్లీ మొదలైన ఉద్రిక్తత!
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఉన్నప్పటికీ అణ్వాయుధాల విషయంలో ట్రంప్ కఠినంగా ఉన్నారు. ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూనే, మరోవైపు క్యూబాపై కూడా సైనిక ఒత్తిడి పెంచుతామని ఆయన హెచ్చరించారు.b
మరింత Donald Trump: ఇరాన్‌తో శాంతి కుదిరినట్టేనా? ట్రంప్ తాజా హెచ్చరికలతో మళ్లీ మొదలైన ఉద్రిక్తత!IPL 2026, DC vs RR: 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాహుల్ సేన!
IPL 2026, DC vs RR: 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ర్యాన్ పరాగ్ పోరాటం వృథా కాగా, ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు సమష్టిగా రాణించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు.
మరింత IPL 2026, DC vs RR: 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాహుల్ సేన!Suicide: భర్త తో విడాకులు.. ప్రియుడు రీఛార్జ్ చేయలేదని ప్రాణం తీసుకున్న యువతి..!
Suicide: ప్రాణం విలువ తెలియకుండా పోతున్న రోజులు ఇవి. ప్రతి చిన్న విషయానికి అందరూ ముందు ఎంచుకునే మార్గం సూసైడ్.
మరింత Suicide: భర్త తో విడాకులు.. ప్రియుడు రీఛార్జ్ చేయలేదని ప్రాణం తీసుకున్న యువతి..!Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..ఐదుగురు మృతి!
Plane Crash: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఒక చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మరింత Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..ఐదుగురు మృతి!