Horoscope Today

Horoscope Today: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి

Horoscope Today: మేష రాశి ఈరోజు మీకు ఒక మంచి వార్త అందుతుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రోజంతా చాలా ఆనందంగా, ప్రశాంతంగా గడుస్తుంది. సరైన ప్లానింగ్‌తో వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

మరింత Horoscope Today: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి
Music Trigger

Music Trigger: పాత పాట వినగానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?

Music Trigger: పాత పాటలు విన్నప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చే ప్రక్రియ వెనుక మెదడులోని ఆడిటరీ కార్టెక్స్, హిప్పోకాంపస్, అమిగ్డాలా భాగాలు పనిచేస్తాయి. మన మెదడు గత అనుభవాలను సంగీతంతో ట్యాగ్ చేయడం వల్లే ఈ ‘నోస్టాల్జియా’ అనుభూతి కలుగుతుంది. ఈ అద్భుతమైన కనెక్షన్ వల్లే అల్జీమర్స్ రోగుల్లో సైతం పాత పాటలు విన్నప్పుడు జ్ఞాపకాలు మళ్లీ మేల్కొంటున్నాయి.

మరింత Music Trigger: పాత పాట వినగానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?
Mega 158:

Mega 158: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిరంజీవి – బాబీ సినిమా.. క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్..!

Mega 158: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా, రామ్ చరణ్, నాగబాబు హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ బెంగాల్ బ్యాక్‌డ్రాప్ సెంటిమెంట్ యాక్షన్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తున్నారు.

మరింత Mega 158: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిరంజీవి – బాబీ సినిమా.. క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్..!
Revanth Reddy

Revanth Reddy: జూన్ 1 నుంచి కొత్త వేతనాలు! కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్!

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో జూన్ 1 నుండి కొత్త కనీస వేతనాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల కోటి మంది కార్మికులకు మేలు జరుగుతుంది. జోన్-1 లో కనీస వేతనం రూ.16 వేలకు పెంచారు. యువత ఏఐ (AI) మరియు సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే, పోక్సో కేసులో మైనర్ బాలిక ఫోటోలు బయటపెట్టిన కేటీఆర్‌పై, బీఆర్ఎస్ నేతల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత Revanth Reddy: జూన్ 1 నుంచి కొత్త వేతనాలు! కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్!
BA Raju:

BA Raju: లెజెండరీ పీఆర్ఓ, ప్రముఖ చలనచిత్ర పాత్రికేయులు బీఏ రాజు గారి 5వ వర్ధంతి (మే 21) సందర్భంగా ఆయన సేవలకు నివాళి

BA Raju: ఈ రోజు (మే 21) చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు సైతం బీఏ రాజు గారి స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మే 21న ఆయన అయిదవ వర్ధంతి సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఆయన వేసిన చెరగని ముద్రను గుర్తు చేసుకుందాం.

మరింత BA Raju: లెజెండరీ పీఆర్ఓ, ప్రముఖ చలనచిత్ర పాత్రికేయులు బీఏ రాజు గారి 5వ వర్ధంతి (మే 21) సందర్భంగా ఆయన సేవలకు నివాళి
Rupee

Rupee: డాలర్లతో రూ.41,000 కోట్ల భారీ ఆపరేషన్.. మార్కెట్‌ను కాపాడే ‘స్వాప్’ వ్యూహం..!

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా రూ.96.68 కి పడిపోవడంతో ఆర్‌బీఐ రూ.41,000 కోట్ల ($5 బిలియన్లు) విలువైన ‘Rupee: డాలర్-రూపీ స్వాప్ ఆక్షన్’ ప్రకటించింది. మే 26న జరిగే ఈ వేలం ద్వారా బ్యాంకులు తమ డాలర్లను ఆర్‌బీఐకి ఇచ్చి రూపాయలను పొందుతాయి. మళ్లీ మూడేళ్ల తర్వాత ఆ డాలర్లను వెనక్కి తీసుకుంటాయి. ఈ చర్య వల్ల మార్కెట్లో రూపాయి కొరత తీరి, కరెన్సీ విలువ స్థిరపడుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.

మరింత Rupee: డాలర్లతో రూ.41,000 కోట్ల భారీ ఆపరేషన్.. మార్కెట్‌ను కాపాడే ‘స్వాప్’ వ్యూహం..!
Gold Crown Missing

Gold Crown Missing: గుడివాడ వెంకన్న ‘బంగారు కిరీటం’ బ్యాంకులో తాకట్టు..!

Gold Crown Missing: గుడివాడలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు.. భక్తుడు మాటూరి సుబ్బారావు ₹70 లక్షలతో సమర్పించిన బంగారు కిరీటాన్ని గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకులో ₹38 లక్షలకు తాకట్టు పెట్టారు. నిలదీసిన దాతకు అబద్ధాలు చెప్పారు. ఇది ప్రైవేట్ ఆలయం కావడంతో కోర్టు ద్వారా తేల్చుకోవాలని పోలీసులు సూచించగా, దేవుడి సొత్తును పక్కదారి పట్టించిన కమిటీపై భక్తులు మండిపడుతున్నారు.

మరింత Gold Crown Missing: గుడివాడ వెంకన్న ‘బంగారు కిరీటం’ బ్యాంకులో తాకట్టు..!
Mamitha Baiju

Mamitha Baiju: నాకు ఫ్యాన్ బేస్ కావాలి.. అందుకే ఈ రకమైన సినిమాలు చేస్తున్న

Mamitha Baiju: ప్రేమలు’ సినిమాతో తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు.. ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ చూస్తే ఒక విషయం మాత్రం తెలుస్తుంది, ఆమె యాక్టింగ్ ఇంకా క్యారెక్టర్ డెప్త్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు. ఇదేదో అనుకోకుండా జరిగిందని అనుకుంటే పొరపాటు పడినట్టే.

మరింత Mamitha Baiju: నాకు ఫ్యాన్ బేస్ కావాలి.. అందుకే ఈ రకమైన సినిమాలు చేస్తున్న
Chandrababu Naidu

Chandrababu Naidu: తిరుపతి గంగమ్మ కు బాబు పట్టు వస్త్రాలు..!

Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ప్రసిద్ధ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని, జాతర ఉత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

మరింత Chandrababu Naidu: తిరుపతి గంగమ్మ కు బాబు పట్టు వస్త్రాలు..!
Supreme Court

Supreme Court: సంక్షేమ పథకాలకు అవసరం.. కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court: దేశంలో నిర్వహించే జనగణనలో కులాల వివరాల లెక్కింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణన అనేది ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలంటే కులాల వారీ డేటా అవసరమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

మరింత Supreme Court: సంక్షేమ పథకాలకు అవసరం.. కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్