IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ మొత్తం ప్రైజ్ మనీ రూ. 46.5 కోట్లు కాగా.. విజేతకు రూ. 20 కోట్లు, రన్నరప్‌కు రూ. 13 కోట్లు లభిస్తాయి. మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్‌కు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌కు రూ. 6.5 కోట్లు దక్కనున్నాయి. ఈ ప్రైజ్ మనీలో 50% ఆటగాళ్లకు పంచుతారు.
మరింత IPL 2026 Prize Money: ఐపీఎల్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఓడిన జట్టుకు కూడా కోట్ల వర్షం!Author: MAHAA News Desk
Sobhita Dhulipala: కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. ఇంటెలిజెన్స్, క్లాస్ కలయికే శోభితా ధూళిపాళ్ల!
Sobhita Dhulipala: మోడలింగ్ నుండి హాలీవుడ్ వరకు శోభితా ధూళిపాళ్ల ప్రయాణం అద్భుతమైనది. ‘మేడ్ ఇన్ హెవెన్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ‘మంకీ మ్యాన్’ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్స్‌కు ప్రమోట్ చేస్తూనే, భారతీయ చేనేత వస్త్రాలకు మద్దతుగా నిలుస్తూ గ్లోబల్ లెవెల్లో మెరుస్తున్నారు.
మరింత Sobhita Dhulipala: కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. ఇంటెలిజెన్స్, క్లాస్ కలయికే శోభితా ధూళిపాళ్ల!Khaja Moinuddin Murder: రెండేళ్లుగా స్కెచ్.. 10 సార్లు తప్పించుకున్న మొయినుద్దీన్!
Khaja Moinuddin Murder: అడ్వొకేట్ మొయినుద్దీన్ హత్యాయత్నం కేసులో ఆలంఖాన్ మరియు అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలో మొయినుద్దీన్‌ను చంపేందుకు వీరు రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు తేలింది. గత రెండేళ్లలో ఆయనను హతమార్చడానికి నిందితులు 10 సార్లు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
మరింత Khaja Moinuddin Murder: రెండేళ్లుగా స్కెచ్.. 10 సార్లు తప్పించుకున్న మొయినుద్దీన్!NTR: ఎన్టీఆర్ 103వ జయంతి.. 1000 మందికి అన్నదానం
NTR: స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా నేడు ఫిలింనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది.
మరింత NTR: ఎన్టీఆర్ 103వ జయంతి.. 1000 మందికి అన్నదానంTrikala Movie Review: ‘త్రికాల’ మూవీ రివ్యూ.. శ్రద్ధాదాస్ ఫాంటసీ, హారర్ మూవీ ఎలా ఉంది?
Trikala Movie Review: తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మూవీ ‘త్రికాల’. ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనేది సబ్‌టైటిల్.
మరింత Trikala Movie Review: ‘త్రికాల’ మూవీ రివ్యూ.. శ్రద్ధాదాస్ ఫాంటసీ, హారర్ మూవీ ఎలా ఉంది?Japan Ban Mangoes: వేసవి సీజన్‌లో భారత్‌కు భారీ ఎదురదెబ్బ.. మామిడి దిగుమతులను నిలిపివేసిన జపాన్!
Japan Ban Mangoes: ఎగుమతి ప్రాసెసింగ్ కేంద్రాలలో కీటకాల నివారణ లోపాల కారణంగా భారత్ నుండి మామిడి దిగుమతులను జపాన్ నిలిపివేసింది. మార్చి 25, 2026 తర్వాత సర్టిఫికెట్లు పొందిన ఆల్ఫాన్సో, కేసర్ వంటి రకాలపై ఈ ప్రభావం పడనుంది. ఇప్పటికే ఎల్ నినో వాతావరణం వల్ల 85-90% పంట నష్టపోయిన రైతులకు ఈ నిర్ణయం మరింత ఆందోళన కలిగిస్తోంది.
మరింత Japan Ban Mangoes: వేసవి సీజన్‌లో భారత్‌కు భారీ ఎదురదెబ్బ.. మామిడి దిగుమతులను నిలిపివేసిన జపాన్!Sukumar-DSP: 22 ఏళ్ల కంబోకి పులుస్టాప్.. డీఎస్పీ ని మార్చిన సుకుమార్..?
Sukumar-DSP: సుకుమార్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఆలోచించకుండా అందరూ చెప్పే పేరు దేవి శ్రీ ప్రసాద్.. సుకుమార్ చేసిన ఆర్య నుండి పుష్ప-2 సినిమా వరకు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ప్రతి పాట అలాగే ఐటెం సాంగ్స్ కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
మరింత Sukumar-DSP: 22 ఏళ్ల కంబోకి పులుస్టాప్.. డీఎస్పీ ని మార్చిన సుకుమార్..?TGIIC Auction: రాయదుర్గంలో ఎకరా భూమి రూ.237 కోట్లు.. సౌత్ ఇండియాలోనే టాప్!
TGIIC Auction: సీఎం రేవంత్ రెడ్డి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యానికి తగ్గట్లు హైదరాబాద్ రియల్ మార్కెట్ రికార్డులు సృష్టిస్తోంది. రాయదుర్గం మక్తాలో TGIIC నిర్వహించిన ఈ-ఆక్షన్‌లో 6.29 ఎకరాల స్థలానికి గాను.. ఎకరాకు రూ.237 కోట్ల రికార్డు ధరతో ‘గౌర వెంచర్స్’ దక్కించుకుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,490 కోట్ల ఆదాయం రాగా, జూన్ 1న మరో 5.09 ఎకరాలకు వేలం జరగనుంది.
మరింత TGIIC Auction: రాయదుర్గంలో ఎకరా భూమి రూ.237 కోట్లు.. సౌత్ ఇండియాలోనే టాప్!White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడుతోందా? అసలు కారణాలు, నిపుణులు చెబుతున్న పరిష్కారాలు ఇవే!
White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడటానికి మెలనిన్ లోపం, వంశపారంపర్య కారణాలు, విపరీతమైన ఒత్తిడి, విటమిన్ B12 లోపం మరియు స్మోకింగ్ ప్రధాన కారణాలు. పోషకాలతో కూడిన మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు కెమికల్ ప్రొడక్ట్స్ దూరం పెట్టడం ద్వారా ఈ సమస్యను అదుపు చేయవచ్చు.
మరింత White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడుతోందా? అసలు కారణాలు, నిపుణులు చెబుతున్న పరిష్కారాలు ఇవే!Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ
Bandi Bhagirath: పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ రెండు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటాపై పోలీసులు ఆయనను విచారించి వివరాలు సేకరించారు. కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
మరింత Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ