Seetakka : ఇళ్లు కోల్పోయిన పేదలకు అందరికీ స్థిర నివాసం కల్పిస్తాం

బీఆర్ఎస్ నాయకుల పై పై విమర్శలు చేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ తప్పిదాలు కనుమరుగు చేసేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి దేశమంతా తెలుసని అన్నారు. మూసీలో ఆక్రమణల వల్ల అందరికీ ఇబ్బందులు…

మరింత Seetakka : ఇళ్లు కోల్పోయిన పేదలకు అందరికీ స్థిర నివాసం కల్పిస్తాం

Angani satyaprasad : జగన్‌ది మానవత్వం కాదు కౄరత్వం

మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది కౄరత్వమని విమర్శించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో 100 రోజుల పాలన అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను…

మరింత Angani satyaprasad : జగన్‌ది మానవత్వం కాదు కౄరత్వం

Hyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..

తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్యి. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. భవన్ ఎదురుగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని…

మరింత Hyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..

మూడు పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్..

తమిళనాడులో మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. మధురైలోని కేంద్రీయ విద్యాలయ, జీవన స్కూల్‌, వేలఅమ్మాల్‌ విద్యాలయాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు రావడంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు…

మరింత మూడు పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్..
bandi-sanjay

Bandi Sanjay: స‌ర్కార్ హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోంది

తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు కూడ‌బెట్టిన‌ట్లే ఇప్పుడు కాంగ్రెస్ స‌ర్కార్ కూడా…

మరింత Bandi Sanjay: స‌ర్కార్ హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోంది

Good news: డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల..

తెలంగాణలో డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. 11 వేల 62 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. సెప్టెంబర్ 30, 2024 నాడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.…

మరింత Good news: డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల..

తిరుమలలో కొండచిలువ కలకలం

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడి సన్నిధిలో కొండచిలువ కలకలం రేపింది. సెప్టెంబర్ 29 నడు మ్యూజియం సమీపంలోని శృంగేరి మఠం వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. 10 అడుగులకుపైనే ఉన్న పామును చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు. వాహనదారులు రాకపోకలు సాగిస్తున్న…

మరింత తిరుమలలో కొండచిలువ కలకలం

రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

రాబోయే రెండురోజుల్లో తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ…

మరింత రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

Ponnam prabhaker : పుకార్లు నమ్మొద్దు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం

మూసీ బాధితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. మూసీ బాధితులు అందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. సెప్టెంబర్ 29 నాడు ఆయన మీడియాతో సంబేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

మరింత Ponnam prabhaker : పుకార్లు నమ్మొద్దు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం

Jammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..

AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడబోయారు. పక్కనే ఉన్న నేతలు ఖర్గేను కిందపడకుండా పట్టుకున్నారు. ఖర్గే సహచరులు ఆయన్ని పట్టుకొని కుర్చీలో…

మరింత Jammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..