Gold price: భారత్ లో ఏ చిన్న శుభకరమైన బంగారం కొనాలని చూస్తాం. ఇక పెళ్లిళ్లు పుట్టినరోజులు అంటే చెప్పాల్సిన విషయం ఏమి కాదు..
మరింత Gold price: గుడ్ న్యూస్ స్థిరంగానే బంగారం ధర.. తులం ఎంతంటే..?Author: Saicharan koyagura
Horoscope; ఇవాళ ఈ రాశి వారికి లాభదాయకం…ఎందుకంటే..?
Horoscope: కస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి
మరింత Horoscope; ఇవాళ ఈ రాశి వారికి లాభదాయకం…ఎందుకంటే..?Amaravati: జగన్ సరస్వతి పవర్ భూముల పై పవన్ ఆరా
Amaravati: వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆస్తులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మరింత Amaravati: జగన్ సరస్వతి పవర్ భూముల పై పవన్ ఆరాHyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు…
మరింత Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్Uttam kumar reddy: అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదు
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదని స్పష్టం చేశారు. తాను మరోసారి స్పష్టంగా చెబుతున్నానని… గతంలో అనుమతులు ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేయదని పునరుద్ఘాటించారు. యుద్ధ ప్రాతిపదికన మెట్రో…
మరింత Uttam kumar reddy: అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదుKtr: విద్యుత్ ఛార్జీలు పెంపునకు మేం వ్యతిరేకం
గత పదేండ్లు స్వర్ణయుగంలా నడించిందని, ఈ పది నెలల నుంచి దినమొక యుగంలా ఉందని ఎమ్మెల్యే కేటిఆర్ అన్నారు.Bవిద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సిరిసిల్లలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేటిఆర్ పాల్గొని…
మరింత Ktr: విద్యుత్ ఛార్జీలు పెంపునకు మేం వ్యతిరేకంGurupat Singh: సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలి..లేకపోతే పేల్చేస్తం
సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలని ఖలిస్థాని ఏర్పాటువాది గురపత్వంత్ సింగ్ పన్నూ భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. ఇటీవలే విమానాలు పేల్చేస్తానన్న పన్నూ.. ఇప్పుడేమో సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయాలని బెదిరించాడు. భారత్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాలలను మూసివేయాలని హెచ్చరికలు జారీ…
మరింత Gurupat Singh: సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలి..లేకపోతే పేల్చేస్తంHyderabad: హైదరాబాద్ లో భారీగా పట్టుబడి డ్రగ్స్
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగర కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. రెండు డ్రగ్స్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. హెచ్ న్యూ పోలీస్ ఆపరేషన్లో డ్రగ్స్ పెడ్లర్స్ పట్టుబడ్డారు. విదేశీయుడు సహా ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్ను…
మరింత Hyderabad: హైదరాబాద్ లో భారీగా పట్టుబడి డ్రగ్స్Delhi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. ముంబైలో ఈ నెలలో హత్యకు గురైన కాంగ్రెస్ లీడర్ బాబా సిద్దీకి మర్డర్,…
మరింత Delhi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్Tirupati: తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబేదిరింపు కాల్
బాంబ్ బెదిరింపులతో అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు…
మరింత Tirupati: తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబేదిరింపు కాల్