DY Chandrachud:

DY Chandrachud: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు అంటున్న మాజీ సీజేఐ చంద్రచూడ్

DY Chandrachud: తానూ రాజకీయాల్లోకి వస్తాను అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించారు మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్.

మరింత DY Chandrachud: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు అంటున్న మాజీ సీజేఐ చంద్రచూడ్
manipur

Manipur: మణిపూర్ లో తెరుచుకోనున్న విద్యాసంస్థలు

Manipur: మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీ,  జిరిబామ్ జిల్లాలో అన్ని పాఠశాలలు మరియు కళాశాలలు ఈరోజు అంటే నవంబర్ 25 నుండి ఓపెన్ కానున్నాయి.

మరింత Manipur: మణిపూర్ లో తెరుచుకోనున్న విద్యాసంస్థలు
Jharkhand

Jharkhand: జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమి రెడీ

Jharkhand: జార్ఖండ్‌లో మళ్లీ ఇండియా బ్లాక్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఆదివారం సీఎం నివాసంలో భారత కూటమికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది.

మరింత Jharkhand: జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమి రెడీ
Maharashtra

Maharashtra: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమి సిద్ధం

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం రంగం సిద్ధం అవుతుంది.

మరింత Maharashtra: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమి సిద్ధం
Monsoon Parliament Session

Parliament Winter Session: ఈరోజు నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు

Parliament Winter Session: వక్ఫ్ చట్టం (సవరణ) బిల్లుతో సహా పలు బిల్లులపై చర్చ జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి.

మరింత Parliament Winter Session: ఈరోజు నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు
Best Actor

Best Actor: నాలుగేళ్లలో 139 సినిమాలు.. ఈ జాతీయ ఉత్తమ నటుడి రికార్డు కొట్టేవారు లేరు!

Best Actor: వర్క్ హాలిక్ అనే పదం తరచూ వింటుంటాం. చాలా ఇండస్ట్రీలలో చూస్తుంటాం కూడా.

మరింత Best Actor: నాలుగేళ్లలో 139 సినిమాలు.. ఈ జాతీయ ఉత్తమ నటుడి రికార్డు కొట్టేవారు లేరు!
IPL Mega Auction 2025

IPL Mega Auction 2025: ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం ఈరోజే.. జాక్‌పాట్ కొట్టేది ఎవరో?

IPL Mega Auction 2025: ఐపీఎల్, ఆటగాళ్ల ‘మెగా’ వేలం ఈరోజు ప్రారంభం కానుంది.

మరింత IPL Mega Auction 2025: ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం ఈరోజే.. జాక్‌పాట్ కొట్టేది ఎవరో?
Pakistan

Pakistan: పాకిస్థాన్‌లో సున్నీ-షియా ముస్లిం గ్రూపుల ఘర్షణ.. 40 మంది మృతి!

Pakistan: పాకిస్థాన్‌లో సాయుధ సున్నీ-షియా ముస్లిం గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో 40 మంది చనిపోయారు.

మరింత Pakistan: పాకిస్థాన్‌లో సున్నీ-షియా ముస్లిం గ్రూపుల ఘర్షణ.. 40 మంది మృతి!
UP Assembly Bypolls Result

UP Assembly Bypolls Result: యూపీలో మళ్ళీ యోగీ హవా.. ఉప ఎన్నికల్లో సీన్ రివర్స్!

UP Assembly Bypolls Result: ఉత్తరప్రదేశ్ లో 5 నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుతం ఉపఎన్నికలు జరిగిన 9 అసెంబ్లీ స్థానాల్లో 7 స్థానాల్లో ఎస్పీ విస్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్షించింది. 

మరింత UP Assembly Bypolls Result: యూపీలో మళ్ళీ యోగీ హవా.. ఉప ఎన్నికల్లో సీన్ రివర్స్!
IND vs AUS

IND vs AUS: పెర్త్ టెస్టు.. రికార్డులే రికార్డులు.. అదరగొట్టిన టీమిండియా!

IND vs AUS: పెర్త్ టెస్టు రెండో రోజు 172 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన భారత ఓపెనర్లు నాటౌట్‌గా వెనుదిరిగారు.

మరింత IND vs AUS: పెర్త్ టెస్టు.. రికార్డులే రికార్డులు.. అదరగొట్టిన టీమిండియా!