ప్రస్తుతం భారత క్రికెట్లో హాట్ టాపిక్‌గా ఉన్న విషయం ఫిట్నెస్ పరీక్షలు. ఆసియా కప్ 2025కు ముందు బీసీసీఐ పలువురు కీలక ఆటగాళ్లకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ఆరుగురు ఆటగాళ్లు హాజరయ్యారు,
మరింత Virat Kohli : కోహ్లీ ఎక్కడ.. ఫిట్నెస్ పరీక్షకు డుమ్మా!Author: Krishna
దులీప్ ట్రోఫీ.. 47 ఏళ్లనాటి రికార్డు బద్దలు
దులీప్ ట్రోఫీ చరిత్రలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఔకిబ్ నబీ నిలిచాడు.ఈ ఘనత సాధించడం ద్వారా 47 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డును ఆయన బద్దలు కొట్టాడు.
మరింత దులీప్ ట్రోఫీ.. 47 ఏళ్లనాటి రికార్డు బద్దలుCardiac Surgeon : హాస్పిటల్లో రౌండ్స్‌లో ఉండగా గుండెపోటు.. కార్డియాక్ సర్జన్ మృతి
చెన్నైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో రౌండ్స్ చేస్తున్న 39 ఏళ్ల కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో మృతి చెందాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్ అయిన డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ (39), ఆసుపత్రిలో రోగులను పరీక్షిస్తున్న సమయంలో గుండెపోటుకు…
మరింత Cardiac Surgeon : హాస్పిటల్లో రౌండ్స్‌లో ఉండగా గుండెపోటు.. కార్డియాక్ సర్జన్ మృతిPV Sindhu: ముగిసిన సింధు పోరాటం.. ఇండోనేసియా చేతిలో ఓటమి
పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పి.వి.సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన పికే వర్దానితో జరిగిన మ్యాచ్‌లో సింధు 14-21, 21-13, 16-21 తేడాతో ఓటమి పాలైంది.
మరింత PV Sindhu: ముగిసిన సింధు పోరాటం.. ఇండోనేసియా చేతిలో ఓటమిJake Sullivan: ట్రంప్ టారిఫ్‌ల చర్య .. అమెరికా బ్రాండ్ పతనమైంది : జేక్ సులేవాన్
డోనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలు విధించడం, పన్నులు పెంచడం వంటి అంశాలపై అమెరికాలో పలువురు ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ కూడా భారత్ పై సుంకాలు విధించడాన్ని తప్పుబట్టారు. ఈ…
మరింత Jake Sullivan: ట్రంప్ టారిఫ్‌ల చర్య .. అమెరికా బ్రాండ్ పతనమైంది : జేక్ సులేవాన్Donald Trump : కమలా హారిస్‌కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్
అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు జో బైడెన్ ప్రభుత్వం పొడిగించిన సీక్రెట్ సర్వీస్ రక్షణను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు.
మరింత Donald Trump : కమలా హారిస్‌కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్Irfan Pathan : ధోని కారణంగానే నా కెరీర్ ముగిసింది : ఇర్ఫాన్ పఠాన్
మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, ధోని కారణంగా తన కెరీర్ నాశనం అయిందని చెప్పాడు. బాగా రాణించినప్పటికీ తనను జట్టు నుంచి తొలగించారని అతను ఆరోపించాడు.
మరింత Irfan Pathan : ధోని కారణంగానే నా కెరీర్ ముగిసింది : ఇర్ఫాన్ పఠాన్Heavy Rains : అలెర్ట్.. రాబోయే రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో రాబోయే రెండు గంటల్లో ములుగు, భద్రాద్రి, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు
మరింత Heavy Rains : అలెర్ట్.. రాబోయే రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలుTiruchi Siva : విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచ్చి శివ?
విపక్షాల కూటమి ఇండియా (I.N.D.I.A) తరపున ఉప రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన DMK నేత తిరుచ్చి శివ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అధికార NDA కూటమి తమ అభ్యర్థిగా సీ.పీ. రాధాకృష్ణన్‌ను ప్రకటించిన నేపథ్యంలో, విపక్షాలు కూడా అదే…
మరింత Tiruchi Siva : విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచ్చి శివ?Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ కు కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే
నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆగస్టు 17, 2025న హరిణి రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చాలా నిరాడంబరంగా జరిగింది
మరింత Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ కు కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే