నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆగస్టు 17, 2025న హరిణి రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చాలా నిరాడంబరంగా జరిగింది
మరింత Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ కు కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే