Athadu

Athadu: సూపర్ స్టార్ మేనియా.. ఓవర్సీస్‌లో రికార్డు సృష్టించిన హీరో!

Athadu: మహేష్ బాబు నటించిన ‘అతడు’ చిత్రం రీ-రిలీజ్‌తో ఓవర్సీస్‌లో సంచలనం సృష్టించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 100K డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ‘ఖలేజా’ తరువాత రికార్డు సాధించింది. ఇలా రెండు చిత్రాలతో ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైక హీరోగా మహేష్ బాబు నిలిచాడు. అభిమానుల్లో ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదని ఈ వసూళ్లు నిరూపించాయి. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళితో SSMB29 చిత్రంలో నటిస్తున్న మహేష్, మరో బ్లాక్‌బస్టర్‌కు సిద్ధమవుతున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mlc kavita: బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేదాకా పోరాటం కొనసాగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *