Andhra King Taluka

Andhra King Taluka: ఆంధ్రా కింగ్ తాలూకా జోరు.. యూఎస్ లో భారీ డీల్?

Andhra King Taluka: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా దర్శకుడు మహేష్ బాబు పి తీస్తున్న సినిమా “ఆంధ్రా కింగ్ తాలూకా”. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. ఫ్యాన్ బయోపిక్‌గా రూపొందుతున్న ఈ సినిమా హై ఎనర్జీ కథతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే యూఎస్ మార్కెట్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకుంది, భారీ బిజినెస్ డీల్‌తో హవాను చూపిస్తోంది.

Also Read: Ileana: ఇలియానా సినీ రీఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు.. ఫ్యూచర్ ప్లాన్స్ రెడీ!

Andhra King Taluka:  కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుండగా, వివేక్-మెర్విన్ సంగీతం సినిమాకు మరో హైలైట్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2000ల ఫ్యాన్ కల్చర్‌ను ఆవిష్కరిస్తూ, రామ్‌ సాగర్‌ పాత్రలో స్వాగ్‌తో అదరగొట్టనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *