Greater Noida: బట్టలు వేసుకున్న …వీధి కుక్కలు ఈ మధ్య జనల మధ్యలో తిరుగుతున్నాయి. అప్పటివరకు బాగానే ఉన్నట్లు తోక ఊపుతూ అమాయకంగా ఉన్నా …ఒక్కసారిగా బౌ బౌ అంటూ …మీద పడి కరిచేస్తున్నాయి. ఇంతకీ బట్టలు వేసుకోవడం ఏంటి అనే కదా మీ డౌట్ . నిజమే ..మనుషులు ఐతే అసలు కాదు.,.నిజంగానే నిజం అవి కుక్కలే. అయ్యోఓ నమ్మర…ఈ కుక్కను చూసి మిరే చెప్పండి. ఇది ఏ టైపు కుక్కో ….
గ్రేటర్ నోయిడాలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. ఒక మహిళను పట్టుకుని ఇష్టానురీతిగా దాడి చేశాడు. జుట్టుపట్టుకుని చెంపలు వాయించాడు. ఆమెను దుర్భాషలాడాడు. దీంతో ఆమె దెబ్బలు తాళలేక ఇబ్బందులు పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Greater Noida: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఓమాక్స్ పామ్ గ్రీన్ సొసైటీలో ఓ మహిళపై సూర్య భదానా అనే వ్యక్తి భౌతికదాడికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి శనివారం యువకుడిని అరెస్టు చేశారు. అయితే ఇద్దరికీ గతం నుంచి పరిచయం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. సూర్య, బాధితురాలు ఒకే కాలేజీలో చదువుతుండడంతో ఒకరికొకరు ముందే తెలుసు అని చెప్పారు.
అయితే దాడి చేస్తు్న్నప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ విడిపించుకోలేకపోయింది. అనంతరం అక్కడే ఉన్న స్థానికులు వచ్చి విడిపించారు. అనంతరం ఇద్దరు వెళ్లిపోయారు. అయితే ఈ దాడికి ఎందుకు జరిగింది అన్నది ఇంకా తెలియలేదు. దీనిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
महिला सुरक्षा महिला सम्मान की बात सिर्फ दिखावे के लिए ही हैं, खासकर जब आप रसूख वाले हैं तो किसी भी महिला को पीट सकते हैं, वीडियो ग्रेटर नोएडा की ओमेक्स पाम ग्रीन सोसायटी का है जहां युवती को पीटा जा रहा है. शिकायत पर रसूख की धमकी दी गई है।@dgpup @Uppolice @noidapolice pic.twitter.com/ttBewkNcUm
— RASHTRAPATH NEWS (@NewsRashtrapath) November 2, 2024