Paramasundari

Paramasundari: పరమసుందరి జోరు.. బుక్ మై షోలో రికార్డ్!

Paramasundari: సినిమా అభిమానులకు శుభవార్త! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరమసుందరి సినిమా బుక్ మై షోలో భారీ రికార్డ్ సృష్టించింది. లక్షల మంది ఈ సినిమా కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హైప్‌కు కారణమేంటి? సినిమాలో ఏం స్పెషల్ ఉంది? పూర్తి వివరాలేంటో చూద్దాం!

Also Read: Regina: వెనక్కి తిరిగి చూసుకుంటే..

జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న పరమసుందరి సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఈ సినిమా బుక్ మై షోలో ఏకంగా 1 లక్షకు పైగా ఇంట్రెస్ట్ లను సొంతం చేసుకుంది. ఈ చిత్రం యాక్షన్, రొమాన్స్, డ్రామాతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. స్టార్ కాస్ట్, ఆకట్టుకునే ట్రైలర్, హిట్ సాంగ్స్ ఈ సినిమాకు భారీ హైప్ తెచ్చాయి. ఇక థియేటర్లలో ఈ సినిమా సందడి ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Coolie: కూలీ సంచలనం: 2025 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే స్టార్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *