Goodachari-2

Goodachari-2: 6 దేశాలు, 23 సెట్లు, 150+రోజులు..

Goodachari-2: ఏడేళ్ల క్రితం గూఢచారిగా అడివి శేష్ చేసిన యాక్షన్ హంగామా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దానికి సీక్వెల్ గా G 2 రాబోతున్న సంగతి తెలిసిందే. వామికా గబ్బి హీరోయిన్ కాగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నారు. వచ్చే ఏడాది మే1న రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్.. ఈ మూవీ గురించిన ఇంట్రెంస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

వినయ్ కుమార్ డైరెక్షన్లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్, గూఢచారి 2 మీద భారీ అంచనాలున్నాయి. 6 దేశాలు, 23 సెట్స్, 150 రోజులకు పైగా షూటింగ్ జరిపారు.. ఆడియన్స్ ని మరింత థ్రిల్ కి గురిచేసేలా రూపొందిస్తున్న ఈ మూవీలో మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ళ భరణి అవకాశం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *