Ram Charan-Neel

Ram Charan-Neel: రామ్‌చరణ్‌, ప్రశాంత్‌ నీల్‌ సంచలన కలయిక!

Ram Charan-Neel: టాలీవుడ్‌లో సంచలన హీరో రామ్‌చరణ్‌, కేజీఎఫ్‌ ఫేమ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ కలిసి కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పటివరకు అధికారిక వివరాలు రాలేదు, కానీ వీరిద్దరి ఆలోచనలు ఒకే దారిలో సాగుతున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌ యాక్షన్‌ ఇమేజ్‌, ప్రశాంత్‌ నీల్‌ గ్రాండ్‌ విజువల్స్‌ కలిస్తే బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్‌ సృష్టిస్తుందో అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Tamannaah: ఇన్‌ఫ్లూయెన్సర్ కల్చర్‌పై తమన్నా సంచలన కామెంట్స్!

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ రానున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, సలార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి గ్లోబల్ స్టార్ సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *