Hair Cut

Hair Cut: ఏ రోజుల్లో కటింగ్ చేసుకుంటే మంచిది

Hair Cut: హిందూ మతంలో చాలా ఆచారాలుంటాయి. ఏ రోజు ఏం చేయాలో అనేది పాటిస్తూ ఉంటారు. వారంలో ఏ రోజు గోర్లు కత్తిరించాలి, జుట్టు కత్తిరించడానికి మంచి రోజు ఏది? స్త్రీలు ఏ రోజు తలస్నానం చేయాలి? మొదలైనవి. లేకుంటే అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. సరైన సమయంలో చేసిన పని లాభాలను తెస్తుంది. జుట్టు కత్తిరించుకోవడం ఏ రోజు మంచిది, ఏ రోజు అశుభం..? అనేది ఇప్పుడు చూద్దాం.

Hair Cut: వారానికి 5 రోజులు జుట్టు కత్తిరించకూడదని పెద్దలు చెబుతారు. తరువాతి రోజుల్లో జుట్టు కత్తిరించడం అశుభం. మీరు తెలిసి ఈ రకమైన పని చేస్తే, అది ఆర్థిక సమస్యలు, గౌరవం కోల్పోవడం, శారీరక సమస్యలు మొదలైనవాటిని ఎదురవుతాయి. శాస్త్రాల ప్రకారం మీరు హెయిర్ కట్ ఎప్పుడు చేసుకున్నా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు పూర్తి చేసుకోవాలి. అప్పుడే మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో హెయిర్ కట్ చేసుకోకూడదు.

ఇది కూడా చదవండి: IND vs PAK: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు

సోమవారం: ఈ రోజు జుట్టు కత్తిరించకూడదు. లేకుంటే జీవితంలో సమస్యలే..
మంగళవారం: ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందని చెబుతారు.
బుధవారం: ఈ రోజున షేవింగ్ చేయడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. ఉద్యోగాలలో పురోగతికి అవకాశాలు పెరుగుతాయి.
గురువారం: గురువారం జుట్టు కత్తిరించడం అశుభం. ఇది అదృష్టాన్ని దురదృష్టంగా మారుస్తుంది.
శుక్రవారం: ఈ రోజు జుట్టు కత్తిరించడం చాలా శుభప్రదం. ఇది అందం, ఆకర్షణను పెంచుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు తెస్తుంది.
శనివారము : శనివారము వెంట్రుకలను కత్తిరించినట్లయితే శని ఆగ్రహము కలుగును. దీనివల్ల శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలు..
ఆదివారం: ఆదివారాల్లో జుట్టు కత్తిరించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆరోగ్యంపై చెడు ప్రభావం తగ్గుతుంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Winter Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కంపల్సరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *