Prabhas: భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాలో మంచి విష్ణు హీరో గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, ప్రభాస్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి ఇప్పటికే టీజర్ ఇంకా కొంత మంది పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ॐ The Powerful ‘Rudra’ ॐ
Unveiling Darling-Rebel Star ‘Prabhas’ as ‘Rudra’ 🔱#Kannappa🏹 #PrabhasAsRudra🔱 #HarHarMahadevॐ@iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @MsKajalAggarwal #PreityMukhundhan @arpitranka_30 #Aishwariyaa #Madhoo… pic.twitter.com/VoMjapotmQ
— Mohan Babu M (@themohanbabu) February 3, 2025