Amalapuram: అమలాపురం దశమి ఉత్సవాల్లో అపశృతి డీజే సౌండ్స్ కు డ్యాన్స్ వేస్తూ యువకుడు మృతి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దశమి ఉత్సవాల్లో చోటు చేసుకున్న విషాద ఘటన విజయదశమి ఉత్సవాలలో భాగంగా కొంకాపల్లి ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే సౌండ్స్ కు యువకుడు మృతి రాత్రి జరిగిన అమలాపురం దసరా వేడుకలు పాల్గొని డీజే మ్యూజిక్ కు డాన్స్ వేస్తూ అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు అమలాపురం (మం)బండారులంక గ్రామానికి చెందిన పప్పుల వినయ్ (21) తరుచుగా పలుచోట్ల డీజే సౌండ్స్ కు చనిపోతున్న యువకులు.
