Nandigam Suresh: సురేష్ పై ఫోర్జరీ ఆరోపణలు పంచాయితీ రాజ్ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసి హైకోర్టును తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు ఉద్దండ రాయుని పాలెంలో సురేష్ అక్రమ కట్టడం కూల్చివేయకుండ హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్న మాజీ యంపి సురేష్ తన అక్రమ కట్టడం సక్రమమేనని తప్పుడు పత్రాలతో హైకోర్టును చీట్ చేసిన సురేష్ ఫోర్జరీ సంతకం,దొంగ స్టాంపులతో హైకోర్టును చీట్ చేసిన సురేష్ ఏపి హైకోర్టును తప్పుదోవ పట్టించడం పై విస్మయం వ్యక్తం చేస్తున్న న్యాయ కోవిదులు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇటువంటి తప్పుడు పనులు చేయడంపై న్యాయవాదుల ఆగ్రహం సంతకం తనది కాదని క్లారిటీ ఇచ్చిన పంచాయితీ రాజ్ సెక్రటరీ ఏడుకొండలు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన నందిగామ సురేష్ పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని టిడిపి నేతల డిమాండ్.

