War 2

War 2: వార్ 2: తారక్ విధ్వంసం మాములుగా ఉండదు!

War 2: టాలీవుడ్ సూపర్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ సినిమాలో తారక్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఇప్పటివరకూ ఎన్టీఆర్ చిత్రాల్లో చూడని స్థాయిలో ఉంటాయని టాక్.

Also Read: Netflix: నెట్ ఫ్లిక్స్ లో ‘కోర్ట్’ సంచలనం!

War 2: పూర్తి బాలీవుడ్ టేకింగ్‌లో ఎన్టీఆర్ అద్భుతంగా ఒదిగిపోయారని, ఆయన స్టంట్స్ అభిమానులకు ఊహించని థ్రిల్‌ను అందిస్తాయని సమాచారం. గత చిత్రాల్లో చూసిన ఎన్టీఆర్‌కు భిన్నంగా, ఈ సినిమాలో పర్ఫెక్ట్ యాక్షన్ హీరోగా కొత్త రూపంలో ఆకట్టుకోనున్నారు. ‘వార్ 2’తో ఎన్టీఆర్ అభిమానులకు నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచనున్నారని, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా, ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనున్నారు!

దేవర మూవీలో సాంగ్ చూడండి : 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *