Harihara Veeramallu

Harihara Veeramallu: పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా హరిహర వీరమల్లు మూడో పాట, క్లైమాక్స్?

Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ క్రేజ్ మరోసారి ఊపందుకుంది. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు హిట్ అయ్యాయి. తాజాగా మే 21న మూడో పాటగా పవర్‌ఫుల్ టైటిల్ ట్రాక్ లేదా థీమ్ సాంగ్ విడుదల కానుందని సమాచారం.

Also Read: Big Boss 9: బిగ్ బాస్ 9 హోస్ట్ బాలయ్య కాదు.. మరెవరంటే?

Harihara Veeramallu: ఈ సందర్భంగా పాన్ ఇండియా మీడియాతో ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు. క్లైమాక్స్ షూటింగ్‌ను ఆరు వారాల పాటు జరిపిన మేకర్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో థియేటర్లలో గూస్‌బంప్స్ రేపేలా సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి రిలీజ్ అయ్యాక ‘హరిహర వీరమల్లు’ సందడి గట్టిగా ఉంటుందని టాక్. మరి అభిమానులకు ఈ సినిమా ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి.

హరిహరవీరమల్లు పార్ట్ 1 – టీజర్ 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ross Taylor: కివీస్‌ స్టార్‌ రాస్‌ టేలర్‌ మళ్లీ క్రికెట్‌లోకి.. ఈసారి ఆ జట్టు తరఫున!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *