Good Bad Ugly Teaser: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం విడాముయర్చి భారీ అంచనాలతో వచ్చి ఫ్యాన్స్ ని నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీనితో ఇక ఇప్పుడు ఆశలన్నీ డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ పైనే పెట్టుకున్నారు. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమిళ్ లో ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ చిత్రం సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యిపోయింది.
Also Read: Dacoit: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్!
Good Bad Ugly Teaser: ఇక తాజాగా వచ్చిన టీజర్ అయితే మళ్ళీ అజిత్ ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ పెట్టింది అని చెప్పవచ్చు. చాలా కాలం నుంచి మిస్ అవుతున్న అజిత్ ని మళ్ళీ మైత్రి మేకర్స్ ప్రెజెంట్ చేశారు. దీనితో ఇపుడు అజిత్ అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. డెఫినెట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్, తమిళనాట రికార్డులు తిరగరాస్తుంది అనే రేంజ్ లో ఫ్యాన్స్ కి నమ్మకం కలిగింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ టీజర్ చుడండి :