మానవ శరీరంలో ప్రతీ అవయం ముఖ్యమైనది. దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది. ఏ చిన్న అవయం పని చేయకపోయినా.. మొత్తానికి శరీరంపైనే ఎఫెక్ట్ చూపిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో రక్త నాళాలు, కాలేయం కూడా చక్కగా పని చేస్తాయి. మరి ఈ రెండూ ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి సంబంధించిన ఆహారాలను కూడా తీసుకుంటూ ఉండాలి. కేవలం నాలుకకు రుచిగా ఉండే ఆహారాలే కాకుండా.. శరీరంలోని ప్రతి అవయవానికి అవసరమైన ఆహారాన్ని కూడా తీసుకుంటూ..
